Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

  • February 5, 2026 / 04:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

ఈ వారం థియేటర్లలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఏ సినిమాకి కూడా సరైన బజ్ అయితే లేదు. పైగా ఇది అన్ సీజన్ కావడంతో బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఈ నేపధ్యంలో ఒటీటీ(OTT) కంటెంట్..కే  ఈ వారం ఆడియన్స్ పెద్దపీట వేసే అవకాశం ఉంది.

OTT 

అందుకు తగ్గట్టే ఈ వారం.. ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ , శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటితో పాటు లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఓ  లుక్కేద్దాం రండి :

this week ott

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

1) ది రాజాసాబ్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్

2)నారీ నారీ నడుమ మురారి : స్ట్రీమింగ్ అవుతుంది

3)రిలేషన్ షిప్ గోల్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

4)ఫైండింగ్ హార్మోనీ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

5)ఎల్ వో ఎల్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

6)ఒబెక్స్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

7)వయొలెంట్ ఎండ్స్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్

8)జాజ్ సిటీ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా

9)సైక్ సిద్దార్థ్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్

10) నీలకంఠ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5

11) షాబాద్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)పరాశక్తి : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్

13) ఈవెన్ ఈఫ్ ది లవ్ డిజప్పియర్స్ టు నైట్ : స్ట్రీమింగ్ అవుతుంది

14)మొగిలిగన్ – ఇన్ ది మూమెంట్ : స్ట్రీమింగ్ అవుతుంది

15)డెత్ విస్ఫర్డ్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది

బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #movie news
  • #OTT
  • #Shiva Karthikeyan
  • #The RajaSaab
  • #Tollywood

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

16 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

11 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

12 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

13 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version