Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • February 2, 2026 / 05:43 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

జనవరిలో సంక్రాంతి సినిమాలు మినహా మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయాయి. ఈ ఫిబ్రవరిలో చాలా చిన్న సినిమాలు(This Week Releases) రిలీజ్ కాబోతున్నాయి.ముఖ్యంగా ఈ వారం అన్నీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఒక్క సినిమాకి కూడా సరైన బజ్ లేదు. కానీ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన  ‘యుఫోరియా’, కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘హనీ’ వంటివి రెగ్యులర్ మూవీ లవర్స్ కి ఫస్ట్ ఛాయిస్ అయ్యే అవకాశం ఉంది.

This Week Releases

ఒటీటీలో మాత్రం ‘ది రాజాసాబ్’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలను ఓ లుక్కేద్దాం రండి :

this week releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1)హనీ : ఫిబ్రవరి 6న విడుదల

2)యుఫోరియా : ఫిబ్రవరి 6న విడుదల

3)విత్ లవ్ : ఫిబ్రవరి 6న విడుదల

4)సుమతీ శతకం : ఫిబ్రవరి 6న విడుదల

5) బరాబర్ ప్రేమిస్తా : ఫిబ్రవరి 6న విడుదల

6) చాయ్ వాలా : ఫిబ్రవరి 6న విడుదల

7)స్కై : ఫిబ్రవరి 6న విడుదల

8)ఎర్రచీర: ఫిబ్రవరి 6న విడుదల (అనౌన్స్ చేసిన డేట్)

ఒటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

9) ది రాజాసాబ్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) ది ఫిఫ్టీ (టీవీ షో) స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్

11)నారీ నారీ నడుమ మురారి : ఫిబ్రవరి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

12)రిలేషన్ షిప్ గోల్స్ : ఫిబ్రవరి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది

13)ఫైండింగ్ హార్మోనీ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

14)ఎల్ వో ఎల్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్

15)జాజ్ సిటీ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా

16)సైక్ సిద్దార్థ్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #barabar premista
  • #Euphoria
  • #Euphoria Movie
  • #Honey
  • #this week releases

Also Read

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

related news

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

12 hours ago
RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

1 day ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

1 day ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

20 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

21 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

2 days ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version