Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

  • February 2, 2026 / 05:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

బాలీవుడ్‌లో ఇప్పటికే చాలామంది చేశారు.. తెలుగులో ఓ స్టార్‌ హీరో వెబ్‌ సిరీస్‌ చేయడం సాధ్యమేనా? ఈ చర్చ జరుగుతున్న సమయంలో ‘దూత’ అంటూ ఓ వెబ్‌ సిరీస్‌ని అనౌన్స్‌ చేసి అందరికీ షాకిచ్చాడు నాగచైతన్య. అక్కినేని ఫ్యామిలీ హిట్ డైరక్టర్ అని పేరున్న విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ విజయం సాధించి, టాలీవుడ్‌ స్టార్‌ హీరోలూ వెబ్‌ సిరీస్‌లు చేస్తారు అని నిరూపించింది. అయితే ఆ తర్వాత ఇంకా ఎవరూ చేయలేదు అనుకోండి. ఇప్పుడు ‘దూత’ సిరీస్‌కు సీక్వెల్‌ రెడీ అవుతోందట.

Dootha

గత కొన్ని నెలలుగా విక్రమ్‌ కె.కుమార్ కొత్త ప్రాజెక్ట్‌ మీద చాలా రకాల వార్తలు వస్తూ వచ్చాయి. అయితే ఆయన నుండి ఇప్పటివరకు ఏ అధికార ప్రకటనా వెలువడలేదు. దీంతో సినిమా విషయం పక్కనపెట్టి ‘దూత’ వెబ్‌ సిరీస్‌ రెండో సీజన్‌ పని చూద్దాం అని విక్రమ్‌ కుమార్‌ అనుకుంటున్నారట. తొలి కథకు కొనసాగింపా లేక అదే ప్యాటర్న్‌లో కొత్త సిరీస్‌కి కథ రాసుకుంటారా అనేది తెలియదు కానీ గత కొన్ని నెలలుగా అన్నపూర్ణ స్టూడియోలో దీని మీద విక్రమ్‌ కుమార్‌ టీమ్‌ వర్క్‌ చేస్తోందట..

dhootha

ఈ క్రమంలో ఈ రెండో సీజన్‌ నిర్మాతలు మారుతున్నారు అని తెలుస్తోంది. తొలి సీజన్‌కు శరత్ మరార్ ప్రధాన నిర్మాత. దర్శకుడు విక్రమ్ కె కుమార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ఇప్పుడు సీజన్ 2కి అన్నపూర్ణ స్టూడియోసే నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుంది అని చెబుతున్నారు. అయితే ఎవరు సిరీస్‌ని ప్రొడ్యూస్ చేసినా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమ్‌ అవుతుంది. ఎందుకంటే ఈ డీల్ ఇప్పటికే అయిపోయింది అని సమాచారం.

నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే… కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘బెదురులంక 2012’ సినిమా దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇది నాగచైతన్య కెరీర్‌లో 25వ సినిమా కావడం గమనార్హం.

 సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhootha
  • #naga chaithanya

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

30 mins ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

47 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

6 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

7 hours ago

latest news

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

1 hour ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

2 hours ago
Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version