పవన్ అభిమానులకు ‘ఓజి’ పండుగ అయిపోయింది. దసరా పండుగకు ‘కాంతార చాప్టర్ 1’ సంబరం అయిపోయింది. అందుకే ఈ వారం థియేటర్లలో అన్నీ చిన్న సినిమాలే విడుదల కానున్నాయి. ఓటీటీలో మాత్రం ‘మిరాయ్’ వంటి క్రేజీ సినిమాలు సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) అరి : అక్టోబర్ 10న విడుదల
2)శశివదనే : అక్టోబర్ 10న విడుదల
3)కానిస్టేబుల్ : అక్టోబర్ 10న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..లు
జియో హాట్ స్టార్
4) మిరాయ్ : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
5) సెర్చ్ : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
సన్ నెక్స్ట్
6) రాంబో(తమిళ్) : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) త్రిభాణధారి బార్బరిక్(తెలుగు, తమిళ్) : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్
8) ఓల్డ్ మనీ(టర్కిష్ సిరీస్) : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
9)ది చూజెన్- సీజన్ 5 : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
10)డాక్టర్ సుస్ హార్టాన్ : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) ది విమెన్ ఇన్ కేబినో 10 : అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)మార్తాబాత్ : అక్టోబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది
13)వార్ 2 : అక్టోబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
14) మెయింటెనెన్స్ రిక్వైర్డ్ : అక్టోబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
15)ఫ్రీకర్ ఫ్రైడే : అక్టోబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
16)ది కంజ్యూరింగ్- లాస్ట్ రైట్స్ : అక్టోబర్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది