పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలయికలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’.సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. జూలై 28 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.
ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ .. సెకండ్ హాఫ్ బోరింగ్ గా సాగడంతో .. ఇలాంటి మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చినట్టు స్పష్టమవుతుంది. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు కానీ నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే బిట్ సాంగ్ మాత్రం కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. ‘బ్రో’ (Bro Movie) సినిమాకి త్రివిక్రమ్ అందించిన డైలాగులు కొన్ని ఇబ్బందికరంగా అనిపించినా.. గుర్తుండిపోయే డైలాగులు కూడా ఉన్నాయి. ఆ డైలాగులు ఏంటో ఓ లుక్కేయండి :
డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15

డైలాగ్ 16

డైలాగ్ 17

డైలాగ్ 18

