Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న18 సినిమాల లిస్ట్.!

గతవారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయాయి.దీంతో ప్రేక్షకులకు ఓటీటీ కంటెంట్ తోనే సరిపెట్టుకున్నారు. అయితే ఈ వారం థియేటర్/ఓటీటీల్లో క్రేజీ సినిమాలు, సీరియల్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) భీమా : మార్చి 8న విడుదల

2) గామి : మార్చి 8న విడుదల

3) ప్రేమలు(డబ్బింగ్ సినిమా) : మార్చి 8న విడుదల

4) రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి : మార్చి 9న విడుదల

5) రికార్డ్ బ్రేక్ : మార్చి 8న విడుదల

6) వి లవ్ బ్యాడ్ బాయ్స్ : మార్చి 8న విడుదల

7) షైతాన్(హిందీ) : మార్చి 8న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్ :

8) అన్వేషిప్పిన్ కండెతుమ్ (తెలుగు): మార్చి 8

9) ది జెంటిల్ మ్యాన్ (హాలీవుడ్): మార్చి 7

10) డ్యామ్ సెల్ (హాలీవుడ్): మార్చి 8

11) ది బ్యాక్-అప్ ప్లాన్ (హాలీవుడ్): మార్చి 8

అమెజాన్ ప్రైమ్ వీడియో

12) సాగు (తెలుగు): మార్చి 4 (ఎంఎక్స్ ప్లేయర్లోనూ స్టీమింగ్ కానుంది)

13) కెప్టెన్ మిల్లర్ (హిందీ): మార్చి 8

డిస్నీ+ హాట్ స్టార్

14) షో టైమ్ (హిందీ): మార్చి 8

సోనీ లివ్

15) మహారాణి (హిందీ వెబ్ సిరీస్): మార్చి 7

ఈ విన్ :

16) వళరి : 6 నుండి

జీ 5 :

17) హనుమాన్ : మార్చి 8(రూమర్డ్ డేట్)

ఎంఎక్స్ ప్లేయర్:

18) సాగు : స్ట్రీమింగ్ అవుతుంది

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus