ఈ వీకెండ్ దీపావళి సినిమాల హవా మొదలు కానుంది. కాకపోతే పెద్ద సినిమాలు ఏవీ లేవు. అన్నీ మిడ్ రేంజ్ సినిమాలే. కాబట్టి థియేటర్లలో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందా? లేదా? అనేది ఆ సినిమాల మౌత్ టాక్ ను బట్టే ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు మాత్రం ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.
అందులో ‘కిష్కింధపురి’ ‘దక్ష’ వంటి కొత్త తెలుగు సినిమాలు ఉన్నాయి. సో ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇక లిస్ట్ లో ఇంకా ఏవే సినిమాలు ఉన్నాయో.. ఓ లుక్కేద్దాం రండి :
అమెజాన్ ప్రైమ్ వీడియో
1) పరమ్ సుందరి(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది(రెంట్ పద్ధతిలో)
2) దక్ష : స్ట్రీమింగ్ అవుతుంది
3) అవర్ ఫాల్ట్ : స్ట్రీమింగ్ అవుతుంది
4) ది ఆస్ట్రోనాట్ : స్ట్రీమింగ్ అవుతుంది(రెంట్ పద్ధతిలో)
5) ది స్ట్రేంజర్స్ చాప్టర్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది(రెంట్ పద్ధతిలో)
6) ఎ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ : స్ట్రీమింగ్ అవుతుంది(రెంట్ పద్ధతిలో)
జీ5
7) కిష్కింధపురి : స్ట్రీమింగ్ అవుతుంది
8) భగవత్(సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
9) అభ్యంతకర కుట్టవల్లి(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
10) ఆనందలహరి(సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
నెట్ ఫ్లిక్స్
11) ది డిప్లొమ్యాట్- సీజన్ 3(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
12) గుడ్ న్యూస్ – స్ట్రీమింగ్ అవుతుంది
13) బ్యాడ్ శబ్బోస్ – స్ట్రీమింగ్ అవుతుంది
14) ది పర్ఫెక్ట్ నైబర్ – స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
15) ఇమ్బమ్(మలయాళం) – స్ట్రీమింగ్ అవుతుంది