Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » OTT » OTT Releases: శివరాత్రి వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/సిరీస్ లు!

OTT Releases: శివరాత్రి వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/సిరీస్ లు!

  • February 16, 2023 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: శివరాత్రి వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/సిరీస్ లు!

శివరాత్రికి థియేటర్లలో ‘సార్’ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ‘శ్రీదేవి శోభన్ బాబు’ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఫిబ్రవరి నెల అన్ సీజన్ అంటారు కాబట్టి.. ఇందులో ఎన్ని సినిమాలు జనాలు థియేటర్లకు వెళ్లి చూస్తారు అన్నది కచ్చితంగా చెప్పలేం. అయితే శివరాత్రి వీకెండ్ ను టార్గెట్ చేసి ఓటీటీలో కూడా సినిమాల సందడి ఎక్కువగానే ఉండబోతుంది. సినిమాలు అనే కాదు మంచి మంచి సిరీస్ లు టీవీ షోలు కూడా.. ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. లేట్ చేయకుండా ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) గాలోడు: సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 17 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు ఆహా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది.

2) కళ్యాణం కమనీయం : సంతోష్ శోభన్ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 17 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

3) లక్కీ లక్ష్మణ్ : బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

4) సదా నన్ను నడిపే : ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

5) సర్కస్ : ఈ బాలీవుడ్ మూవీ హిందీ మూవీ ఫిబ్రవరి 17 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

6) ఏ గర్ల్ అండ్ ఏన్ ఆస్ట్రోనాట్ : ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 17 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) కమ్యూనిటి స్క్వాడ్ : ఈ స్పానిష్ సిరీస్ ఫిబ్రవరి 17 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) గ్యాంగ్ లాండ్స్ సీజన్ 2 : ఈ ఫ్రెంచ్ సిరీస్ ఫిబ్రవరి 17 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) అన్ లాక్డ్ : ఈ కొరియన్ మూవీ ఫిబ్రవరి 17 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) ద అప్ షాస్ సీజన్ 3 : ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

11) లాస్ట్ : ఈ బాలీవుడ్ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

12) ద నైట్ మేనేజర్ : ఈ హిందీ సిరీస్ ఫిబ్రవరి 17 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

13) జే-హోప్ ఇన్ ద బాక్స్ : ఈ కొరియన్ మూవీ ఫిబ్రవరి 17 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) లవ్ ఆన్ ద రాక్ : ఈ హాలీవుడ్ మూవీ బుక్ మై షో(మూవీస్) లో ఫిబ్రవరి 17 నుండి స్ట్రీమింగ్ కానుంది.

15) మృగతృష్ణ : ఈ గుజరాతీ మూవీ షీమారోలో స్ట్రీమింగ్ అవుతుంది.

16) బుకేర్ మధ్య అగుణ్ : ఈ బెంగాలీ సిరీస్ హోయ్ చోయ్ లో స్ట్రీమింగ్ కానుంది.

17) దిల్ ఖుష్ : ఈ బెంగాలీ మూవీ హోయ్ చోయ్ లో స్ట్రీమింగ్ కానుంది.

18) కాంతార : తులు వెర్షన్ (TULU) సింప్లీ సౌత్ ఫర్ ఓవర్సీస్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT Releases

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

4 mins ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

9 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

23 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

10 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 day ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 day ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version