Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

  • November 27, 2026 / 06:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

తెలుగమ్మాయిలు తెలుగు సినిమా పరిశ్రమకు రారు అని కొందరు అంటుంటే.. వచ్చిన తెలుగు అమ్మాయిలను సినిమాల్లోకి తీసుకోరు అని మరికొందరు అంటుంటారు. రెండు వైపులా కొన్ని కొన్ని ఉదాహరణలు ఉంటూ ఉంటాయి. ఎవరి వాదన వారిదే, ఎవరి కంక్లూజన్‌ వారిదే. ఇలాంటి సమయంలో ఓ తెలుగమ్మాయి సినిమాల్లోకి వచ్చింది. పేరు, ఇంటి పేరు చూసి తెలుగమ్మాయే అని అందరూ పొంగిపోయారు. అయితే ఆమెకు తెలుగుతో ఎంత సంబంధం ఉందో తెలిసేసరికి కామ్‌ అవ్వాల్సిన పరిస్థి వచ్చింది.

Satvika Veeravalli

‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో నటించి, మెప్పించిన సాత్విక వీరవల్లి గురించే ఇదంతా. పవన్‌ సాధినేని తెరకెక్కించిన ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ సరసన నటించింది సాత్విక. ఆ సినిమా ప్రచారంలో తొలుత అంత యాక్టివ్‌గానే లేని సాత్విక.. సినిమా రిలీజ్‌ తర్వాత మెయిన్‌గా మారింది. ఇప్పుడు సినిమా ప్రచారం అంతా ఆమె పేరు మీదే నడిపిస్తున్నాయి సినిమా నిర్మాణ సంస్థలు. ఈ క్రమంలో ఆమె మాటలు విన్నాక.. ఈమె తెలుగమ్మాయినా? అనే ప్రశ్న వినిపిస్తోంది.

దానికి కారణం తెలుగులో పదాలు పలకకపోవడం, ఇంగ్లిష్‌ చూస్తే అమెరికన్‌ యాక్సెంట్‌లో ఉండటమే. ఏమైందా అని చూస్తే.. సాత్విక తండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు దగ్గరగా ఉండే వీరవల్లి గ్రామానికి చెందినవారు. అయితే వారి కుటుంబం తమిళనాడులోని కంచిలో స్థిరపడింది. ఆయన పెరిగింది అక్కడే. సాత్విక తండ్రి ఒక తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అందువల్ల కుటుంబమంతా ఇంట్లో తమిళమే మాట్లాడుతుంది.

తెలుగు మూలాలు, కొన్నేళ్ల పాటు హైదరాబాదులో పని చేయడం వల్ల సాత్విక తండ్రికి తెలుగు వచ్చు. తెలుగు రాస్తారు, చదువుతారు కూడా. ఆయన ద్వారానే సాత్విక కొద్దికొద్దిగా తెలుగు నేర్చుకుంది. పుట్టి, పెరిగింది అంతా అమెరికాలో కావడంతో అక్కడి యాసలోనే మాట్లాడుతుంది. అయితే, తమిళం మీద పట్టు బాగానే ఉంది. ఇదన్నమాట తెలుగమ్మాయి కానీ తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి కథ. ఇదేంటి ఊరు పేరు, ఇంటి పేరు ఒక్కటే అనుకుంటున్నారా? అవును ఒక్కటే.

 జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakasamlo Oka Tara
  • #Satvika Veeravalli

Also Read

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

related news

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

3 hours ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

3 days ago

latest news

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

9 mins ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

1 hour ago
Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

2 hours ago
Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

3 hours ago
AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version