Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

  • November 27, 2026 / 04:03 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాలు గౌరవం ఇవ్వాలి.. ఈ మాట చాలా ఏళ్లుగా వింటూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాలు రెండు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న రోజుల్లోనే ఈ మాట వినిపించింది. ఎందుకంటే అప్పుడెప్పుడో అనౌన్స్‌ చేసిన నంది అవార్డులు కూడా ఇవ్వలేదు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేసినా.. తొలి అడుగు తెలంగాణ నుండి పడింది.. గద్దర్ అవార్డుల పేరిట పురస్కారాలు ఇచ్చేశారు. దీంతో ఇక చేయాల్సింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే.

Nandi Award

దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా పనులు చేస్తూనే ఉంది. అయితే ఎందుకో కానీ ప్రాసెస్ పూర్తి కావడం లేదు. అయితే ఎట్టకేలకు ఈ అవార్డుల విషయంలో కీలక ముందడుగు పడింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల విషయంలో కదలిక వచ్చింది. తెలుగు చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాలకు సంబంధించి నంది అవార్డుల ప్రదానోత్సవాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

2017 – 2025 సంవత్సరాలకు సంబంధించిన అవార్డుల ఎంపికకు వేర్వేరు జ్యూరీ కమిటీలను ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక కోసం కూడా ప్రత్యేక కమిటీని నియమించింది. డిసెంబరులో అమరావతి వేదికగా పురస్కారాలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబరు 26న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొన్ని నెలలుగా అదిగో, ఇదిగో అంటూ వస్తున్న వార్తలకు ఇక చెక్‌ పడినట్లే. ఎందుకంటే జీవో వచ్చేసింది కాబట్టి.

గతేడాదికి సంబంధించిన జాతీయ పురస్కారాల ఎంపికకు ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణను నియమించారు. అలాగే ఈ కమిటీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, ఎస్‌.గోపాల్‌ రెడ్డి, ప్రభ ఉండనున్నారు. వారితోపాటు ఏపీ స్టేట్‌ ఫిలిం, టెలివిజన్‌ & థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ కూడా సభ్యుడిగా ఉంటారు.

జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandi Award

Also Read

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

related news

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

trending news

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

23 mins ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

3 days ago

latest news

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

10 mins ago
Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version