OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ వారం థియేటర్లలో ‘డార్లింగ్’  (Darling-2024)  ‘పేక మేడలు’ (Pekamedalu)  వంటి చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy ) వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా లిస్ట్..లో ఏయే సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

ఈటీవీ విన్ :

1) మ్యూజిక్ షాప్ మూర్తి : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

2) టీ పీ బన్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) ద గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 (హాలీవుడ్ సిరీస్) : జూలై 18 నుండి స్ట్రీమింగ్

5) మాస్టర్ ఆఫ్ ద హౌస్ (థాయ్ సిరీస్) : జూలై 18 నుండి స్ట్రీమింగ్

6) త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ (హిందీ సిరీస్) : జూలై 18 నుండి స్ట్రీమింగ్

7)  ఆడు జీవితం (తెలుగు డబ్బింగ్ సినిమా) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

8) ఫైండ్ మీ ఫాలింగ్ (హాలీవుడ్ మూవీ) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

9) స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ (హాలీవుడ్ చిత్రం) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

10) స్వీట్ హోమ్ సీజన్ 3 (కొరియన్ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

ఆహా :

11) హరోం హర (Harom Hara)  : స్ట్రీమింగ్ అవుతుంది

12) హాట్ స్పాట్ : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

13) నాగేంద్రన్స్ హనీమూన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

జీ5 :

14) బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

15) బర్జాక్ (హిందీ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

16) మై స్పై: ద ఎటర్నల్ సిటీ (హాలీవుడ్ మూవీ) : జూలై 18 నుండి స్ట్రీమింగ్

17) బెట్టీ లా ఫీ (స్పానిష్ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

18) మ్యూజిక్ షాప్ మూర్తి : స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా :

19) మిస్టర్ బిగ్ స్టఫ్ (హాలీవుడ్ సిరీస్) : జూలై 18 నుండి స్ట్రీమింగ్

20) ఐఎస్ఎస్ (హాలీవుడ్ మూవీ) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

ఆపిల్ ప్లస్ టీవీ :

21) లేడీ ఇన్ ద లేక్ (హాలీవుడ్ సిరీస్) : జూలై 19 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus