This Weekend Movies: ‘జైలర్’ ‘భోళా శంకర్’ తో పాటు థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

  • August 7, 2023 / 02:17 PM IST

గతవారం పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. దీంతో చిన్న సినిమాలు అన్నీ వరుసగా రిలీజ్ అయ్యాయి. కానీ అందులో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న సినిమాలు ఏవీ లేవు. ఈ వారం కూడా 20 వరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని థియేటర్లలో, మరికొన్ని ఓటీటీల్లో. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) బిజినెస్ మెన్ (రీ రిలీజ్ ) : ఆగస్టు 9

2) జైలర్ : ఆగస్టు 10

3)భోళా శంకర్ : ఆగస్టు 11

4) ఉస్తాద్ : ఆగస్టు 12

5)గదర్ 2 :ఆగస్టు 11

6) ఓ మై గాడ్ 2 : ఆగస్టు 11

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు :

ఆహా :

7) హిడింబ : ఆగస్టు 10 నుండి

అమెజాన్ ప్రైమ్ వీడియో :

8) భాగ్ సాలే : స్ట్రీమింగ్ అవుతుంది

9) మేడ్ ఇన్ హెవెన్ : ఆగస్టు 10 నుండి

10) మహావీరుడు : ఆగస్టు 11 నుండి

నెట్ ఫ్లిక్స్ :

11) పద్మిని : ఆగస్టు 11 నుండి

12) గబ్బీస్ డాల్ హౌస్(హాలీవుడ్) : ఆగస్టు 7 నుండి(స్ట్రీమింగ్ అవుతుంది)

13) జాంబీవెర్స్(కొరియన్) : ఆగస్టు 8 నుండి

14) హార్ట్ ఆఫ్ స్టోన్ : ఆగస్టు 11 నుండి

15) ఇన్ అనధర్ వరల్డ్ విత్ మై స్మార్ట్ ఫోన్ : ఆగస్టు 11 నుండి

16) పెండింగ్ ట్రైన్ : ఆగస్టు 11 నుండి

సోనీ లివ్ :

17) పొర్ తొళిల్ (తమిళ్ ) : ఆగస్టు 11 నుండి

18) ది జంగబూర్ కర్స్ : ఆగస్టు 9 నుండి

జీ5 :

19) ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టడ్ : ఆగస్టు 11 నుండి

20) అబర్ ప్రోలీ(బెంగాలీ) : ఆగస్టు 11 నుండి

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus