Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » 2023 Sankranti Movies: స్టార్‌ హీరోలు ముగ్గురు కలిసొస్తే కష్టమే… ఏమవుతుందో?

2023 Sankranti Movies: స్టార్‌ హీరోలు ముగ్గురు కలిసొస్తే కష్టమే… ఏమవుతుందో?

  • January 21, 2022 / 03:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2023 Sankranti Movies: స్టార్‌ హీరోలు ముగ్గురు కలిసొస్తే కష్టమే… ఏమవుతుందో?

సంక్రాంతికి ఇంకా 11 నెలలు ఉంది అప్పుడే సంక్రాంతి సీజన్‌ గురించి, అప్పటి సినిమాల గురించి ఏంటి? అనుకుంటున్నారా? ఆ పొంగల్‌కి వచ్చ సినిమాలేంటో తెలిస్తే మీరు ఈ మాట అనరు. ఎందుకంటే టాలీవుడ్‌ టాప్‌ మోస్ట్‌ హీరోల సినిమాలు వచ్చే సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఆ సమయం వచ్చేసరికి ఏవి ఉంటాయి, ఏవి పక్కకు తప్పుకుంటాయి అనేది పక్కనపెడితే… ఇప్పుడైతే ఆ సినిమాలు వస్తాయనే మాటే అద్భుతంగా అనిపిస్తోంది. ఇంతకీ ఏంటా సినిమాలో చూద్దామా!

ముందుగా ఈ ఏడాది సంక్రాంతి సినిమాల గురించి కాసేపు మాట్లాడుకుందాం. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సారి సంక్రాంతి సినిమాల సీజన్‌ ఉంటుంది అని అనుకుంటే… ఒక్కటే పెద్ద సినిమాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘భీమ్లా నాయక్‌’, ‘సర్కారు వారి పాట’ లాంటి స్టార్‌ హీరోల సినిమాలు వస్తాయి అని తొలుత ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల ఒకటి తర్వాత ఒకటి వాయిదా పడుతూ వచ్చాయి. ఆఖరికి అప్పటివరకు చర్చల్లో లేని సినిమాలు విడుదల అయ్యాయి.

నాగార్జున – నాగచైతన్య ‘బంగార్రాజు’, అశోక్‌ గల్లా ‘హీరో’, ఆశిష్‌ రెడ్డి ‘రౌడీ బాయ్స్‌’, కళ్యాణ్‌ దేవ్‌ ‘సూపర్‌ మచ్చి’ థియేటర్స్‌లోకి వచ్చాయి. ఆ సినిమాలు ఎలాంటి విజయం సాధించాయి అనే చర్చ ఇప్పుడు అప్రస్తుతం. ముందు అనుకున్నట్లు పాన్‌ ఇండియా సినిమాలు వచ్చి ఉంటే ఈ సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యేది. అయితే 2022 కోరిక 2023 తీరుస్తుంది అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. 2023 జనవరి రిలీజ్‌లు అంటూ మూడు సినిమాల గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది.

ఆ లెక్కన 2023 సంక్రాంతి పుంజులు మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌. అవును ఈ ముగ్గురు స్టార్‌ హీరోలే వచ్చే పొంగల్‌ పుంజులు. దిల్‌ రాజు – శంకర్‌ – రామ్‌చరణ్‌ సినిమా ప్రారంభం అయినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేశారు. అందులో దిల్‌ రాజు నుండి ప్రతి సంక్రాంతికి సినిమా ఉంటుంది. అందులోనూ తన బ్యానర్‌లో 50వ సినిమాగా రూపొందుతున్న చిత్రమిది. దీంతో సంక్రాంతి సీజన్‌ పక్కా అంటున్నారు.

మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. 11 ఏళ్ల తర్వాత ఈ కాంబోలో రూపొందుతున్న చిత్రమిది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో సినిమా ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారట. ఇక బోయపాటి శ్రీను – అల్లు అర్జున్‌ కలయికలో రూపొందబోయే సినిమా కూడా సంక్రాంతినే టార్గెట్‌ చేసింది అంటున్నారు. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ వీలైనంత త్వరగా ఈ సినిమా సిద్ధం చేసి వచ్చే పెద్ద పండగకి విడుదల చేయాలని అనుకుంటున్నారట.అలా 2023 సంక్రాంతి మామూలుగా ఉండదు. అయితే వీరిలో ఆ రోజుకి ఎవరు నిలబడతారు, ఎవరు వాయిదా పడతారు అనేది నిర్మాతల ఆలోచన మీద ఉంటుంది. ఒకవేళ ముగ్గురూ వస్తే మాత్రం 2023 సంక్రాంతి… అదిరిపోద్ది అంతే.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #mahesh
  • #Pushpa 2
  • #Ram Charan
  • #RC15

Also Read

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

related news

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

trending news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

26 mins ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

3 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

7 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

23 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

4 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

5 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

5 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

7 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version