OTT Releases: ‘మత్తు వదలరా 2’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 22 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • October 10, 2024 / 02:48 PM IST

దసరా పండుగ సందర్భంగా ఓటీటీలో సినిమాల పండుగ గట్టిగానే ఉండబోతుంది. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) వంటి క్రేజీ సినిమాలు అలాగే వెబ్ సిరీస్.. లు స్ట్రీమింగ్ (OTT) కానున్నాయి. ఇంకా లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటో ఒక లుక్కేద్దాం రండి:

OTT Releases

ఈటీవీ విన్ :

1) పైలం పిలగా (Pailam Pilaga) : స్ట్రీమింగ్ అవుతుంది

2) తత్వ(తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

3) గొర్రె పురాణం (Gorre Puranam) : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్:

4) శబరి (Sabari) : అక్టోబర్ 11 నుండీ స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్:

5) స్త్రీ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

6) సర్ఫిరా(హిందీ) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) వారై (తమిళ్) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

8) యంగ్ షెల్డన్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) మాన్-స్టర్ హై2 (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

10)ఖేల్ ఖేల్ మే (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

11) స్టార్టింగ్ 5(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

12) లోన్లీ ప్లానెట్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

13) టోమ్బ్ రైడర్ : లారా క్రాఫ్ట్ (యానిమేషన్) : అక్టోబర్ అవుతుంది

14) ఔటర్ బ్యాంక్స్ 4(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

15) అప్ రైజింగ్(కొరియన్ సిరీస్) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

16) ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) : అక్టోబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

17) చుక్కీ (హాలీవుడ్) : అక్టోబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

18) మత్తు వదలరా 2 : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

19) జై మహేంద్రన్ (మలయాళం) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

20) రాత్ జవాన్ హై(హిందీ) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో సినిమా :

21) గుటర్ గూ (హిందీ) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

22) టీకప్(హాలీవుడ్) : అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

మహేష్ అభిమానులకు విజయేంద్ర ప్రసాద్ శుభవార్త.. షూట్ ఎప్పుడంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus