Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » హెబ్బా పటేల్, అరుణ్ ఆదిత్ ల 24 కిస్సెస్ సినిమా ఆడియో వేడుక..!!

హెబ్బా పటేల్, అరుణ్ ఆదిత్ ల 24 కిస్సెస్ సినిమా ఆడియో వేడుక..!!

  • November 19, 2018 / 06:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హెబ్బా పటేల్, అరుణ్ ఆదిత్ ల 24 కిస్సెస్ సినిమా ఆడియో వేడుక..!!

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన చిత్రం ‘24 కిస్సెస్’‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్.. ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ సినిమా కి దర్శకత్వం వహించగా సిల్లీమొంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి లు ఈ సినిమాని నిర్మించారు.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లో జరగ ఈ కార్యక్రమానికి ఆనలుగురు ఫేమ్ చంద్రసిద్ధార్థ్, నటుడు నరేష్, మంచు లక్ష్మి, హీరో నవీన్ చంద్ర, హీరో నవదీప్ , హీరో సిద్ధూ జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ప్రవీణ్ సత్తారులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా మంచు లక్ష్మి గారి చేతుల మీదుగా ఆడియో ని లాంచ్ చేసారు..

దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ.. మిణుగురులాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తీసినా అయోధ్య నెక్స్ట్ ఏంటి అంటే 24 కిస్సెస్.. ఈ 24 కిస్సెస్ వెనుక 24 కారణాలుంటాయని. 24 క్రాఫ్ట్స్ వాడుకుని చాల కళాత్మకంగా సినిమా తీశాడని నమ్ముతున్నాను.. సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్స్ కి, హీరో హీరోయిన్స్ కి అందరికి అల్ ది బెస్ట్.. అన్నారు..

నిర్మాత కిషోర్ మాట్లాడుతూ.. సినిమా ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన అందరికి చాల థాంక్స్.. ఈ వన్ ఇయర్ జర్నీ చాల వండర్ ఫుల్ గా జరిగింది.. అందరు గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది.. బోల్డ్ సినిమా లా కాదు మంచి ఫీల్ సినిమా ఇది.. మాతో అసోసియేట్ అయినా సిల్లీ మొంక్స్ వారికి చాలా థాంక్స్.. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.. అన్నారు..

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. 24 కిస్సెస్ సినిమా ఆడియో లాంచ్ కి వచ్చినందుకు చాల సంతోషంగా ఉంది.. విజువల్స్ చాల బాగున్నాయి.. డైరెక్టర్ గారికి చాల అవార్డ్స్ వచ్చాయి..ఆయనకి ఇప్పుడు మరిన్ని అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను.. 23 న ఈ సినిమా రాబోతుందని.. అందరు చూసి ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు..

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ చాల బాగుంది.. ప్రొడ్యూసర్స్ గారు మంచి సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా తప్పకుండా హిట్ అయ్యి వారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..

నటుడు నరేష్ మాట్లాడుతూ.. మిణుగురులు చూసాను.. చాల బాగుంది.. డైరెక్టర్ కి ఫ్యాన్ అయిపోయాను.. ఈ సినిమా ని ఇంత బాగా నిర్మించిన ప్రొడ్యూసర్స్ కి అల్ ది బెస్ట్.. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చాల లావిష్ గా తీశారు.. ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని , అవుతుందని ముందుగానే అందరికి హార్టీ కంగ్రాచులాషన్స్ అన్నారు..

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. సినిమా గురించి చాల విన్నాను.. టైటిల్ చాల బాగుంది.. టైటిల్ కి తగ్గట్లు హీరో హీరోయిన్స్ అంతా మర్చిపోయి అలా నటించడం గొప్ప విషయం.. డైరెక్టర్ గారు మంచి డెడికేషన్ తో సినిమా తీశారు.. ఇది బోల్డ్ ఫిలిం అని అనట్లేదు.. ఎమోషన్ ఉన్న సినిమా.. ఈ సినిమాని మీఅందరు తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటూ సినిమా టీం కి అల్ ది బెస్ట్ అన్నారు..

నిర్మాత మధుర శ్రీధర్ మట్లాడుతూ.. విజువల్స్ చూస్తుంటే చాల బాగా అనిపిస్తుంది.. అయోధ్య కుమార్ జర్నీ నాకు తెలుసు.. మిణుగురులు తర్వాత సినిమా పై తన తపన ఏంటో నాకు తెలుసు.. 24 కిస్సెస్.. మంచి ఎమోషన్ ఉన్నసినిమా. ప్రొడ్యూసర్ చాల బాగా తీశారు.. రాబోయే ఫిలిం మేకర్స్ కి ఈ సినిమా మంచి ఉదాహరణ అవుతుంది.. హీరో హీరోయిన్స్ ఇద్దరు బాగా యాక్ట్ చేసారు.. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు..

దర్శకుడు అయోధ్య కుమార్ మాట్లాడుతూ.. మిణుగురులు సినిమా చేసినప్పుడు కంటే ఆ సినిమా బాగుందని చెప్పినప్పుడు చాల ఆనందంగా అనిపించింది.. ఆ సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమా జర్నీ 2016 లో స్టార్ట్ అయ్యింది.. ఈ సినిమా ని బోల్డ్ సినిమా గాకాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమా గా గుర్తిస్తున్నారు.. రియల్ టాలెంట్ ని గురించడంలో ప్రొడ్యూసర్స్ మంచి పేరుంది.. నాకు ఆకాశం ఇచ్చిన వారికి చాల థాంక్స్.. ఈ సినిమా కి పనిచేసిన అందరు నిజాయితీగాచాల కష్టపడి పనిచేసారు.. ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు..

నటుడు శశాంక్ మాట్లాడుతూ.. టైటిల్ చాల క్యాచీగా ఉంది..సినిమా ట్రైలర్, టీజర్ చూసాక నా అభిప్రాయం మార్చుకున్నాను.కంటెంట్ ఉన్న సినిమా ఇది.. రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు.. సినిమా హిట్ అవ్వాలనికోరుకుంటూ చిత్ర టీం కి అల్ ది బెస్ట్ అన్నారు..

హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ..ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి చాల థాంక్స్.. ప్రొడ్యూసర్స్ కి వెరీ వెరీ థాంక్స్.. ఈ సినిమా చాల బాగుంటుంది..నా కెరీర్ కి ఈ సినిమా చాల బాగా ఉపయోగపడుతుంది.. 23 న సినిమా రిలీజ్ అవబోతుంది.. ఈ సినిమాని మీ అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.. అన్నారు..

హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ.. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు.. సక్సెస్ మీట్ ల ఉంది.. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది.. తప్పకుండా చూడండి.. ఇంత మంచి కథకి నన్ను సెలెక్ట్ చేసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కి చాల థాంక్స్.. సినిమాలోని ప్రతి సీన్ ని ఇంట్రెస్ట్ తో మంచి వర్క్ చేసాం.. ఈ సినిమా ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Kisses
  • #24 Kisses Audio Launch
  • #24 Kisses First Look
  • #24 Kisses Movie
  • #24 Kisses Teaser

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

8 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

3 days ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version