Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » OTT » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

  • February 9, 2023 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

జనవరి నెల ముగిసింది. ఫిబ్రవరి నెల స్టార్ట్ అయ్యి 10 రోజులు కావస్తోంది. ఫిబ్రవరి అనేది థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలకు డ్రై సీజన్ లాంటిది. పైగా మార్చ్ లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి.. ఫిబ్రవరి నెలను ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకుంటారు స్టూడెంట్స్. సినిమాలు థియేటర్లలో ఎక్కువగా చూసేది వాళ్ళే… అలాంటి వాళ్ళు ఈ నెలలో థియేటర్లకు దూరంగా ఉంటే ఇక.. కొత్త సినిమాలకు కలెక్షన్స్ ఎలా వస్తాయి చెప్పండి. అందుకే మేకర్స్ కూడా చిన్న సినిమాలను ఈ నెలలో ఎక్కువగా విడుదల చేస్తుంటారు. ఒకవేళ డౌట్ గా ఉంటే పెద్ద సినిమాలను కూడా ఇదే నెలలో రిలీజ్ చేస్తుంటారు అనుకోండి అది వేరే విషయం.

అయితే 2023 ఫిబ్రవరిలో థియేటర్లలో కంటే ఓటీటీలలోనే ఎక్కువ సందడి ఉండబోతుంది. రేపు ఒక్కరోజే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 కి పైగా సినిమాలు/ సిరీస్ లు/ షో లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) తెగింపు : అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

2) హంట్ : సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 10 నుండి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.

3) అన్ స్టాపబుల్2- ఎన్బీకె విత్ పీఎస్పీకె ఎపిసోడ్ 2 : ఫిబ్రవరి 10 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

4) హంట్ : సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 10 నుండి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

5) వేద : శివరాజ్ కుమార్ నటించిన ఈ కన్నడ మూవీ తెలుగులో కూడా జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

6) బిల్ రసెల్ : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

7) ద ఎక్సేంజ్: ఈ అరబిక్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

8)డియర్ డేవిడ్ : ఈ ఇండోనేషియన్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

9) మై డాడ్ ద బౌంటీ హంటర్ : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

10) యూ సిరీస్ సీజన్ 4 పార్ట్ 1 : ఈ హాలీవుడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

11) డేస్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ : ఈ టర్కిష్ మూవీ ఫిబ్రవరి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 3 : ఈ హాలీవుడ్ సిరీస్ ఫిబ్రవరి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

13) లవ్ టు హేట్ యు : ఈ కొరియన్ సిరీస్ ఫిబ్రవరి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) యువర్ ప్లేస్ ఆర్ మై : ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) నాట్ డెడ్ యెట్ : ఈ హాలీవుడ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

16) రాజయోగం : ఈ తెలుగు మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

17) హన్సిక లవ్ షాదీ డ్రామా : ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 10 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

18) మార్వెల్ స్టూడియోస్ లెజెండ్స్ సీజన్ 2 : ఈ హాలీవుడ్ సిరీస్ ఫిబ్రవరి 10 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

19) ఫర్జీ : ఈ తెలుగు వెబ్ సిరీస్ ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

20) నిజం విత్ స్మిత (తెలుగు టాక్ షో) : ఫిబ్రవరి 10 నుండి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

21) కుమితే 1 వారియర్ హంట్ : ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 12 నుండి ఎం ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ కానుంది.

22) సలామ్ వెంకీ : ఈ బాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 10 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

23) గోటి సోడా సీజన్ 3 : ఈ గుజరాతీ సిరీస్ షిమారోలో స్ట్రీమింగ్ అవుతుంది.

24) దూయిన్ : ఈ హిందీ మూవీ ఫిబ్రవరి 10 నుండి ముబిలో స్ట్రీమింగ్ కానుంది.

25) గోబిర్ జోలెర్ మచ్ : ఈ బెంగాలీ సిరీస్ ఫిబ్రవరి 10 నుండి హోయ్ చోయ్ లో స్ట్రీమింగ్ కానుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dear David
  • #Hunt
  • #The Exachange
  • #Thegimpu
  • #Unstoppable NBK 2

Also Read

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

related news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

trending news

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

41 mins ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

15 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

15 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

16 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

16 hours ago

latest news

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

17 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

18 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

18 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

21 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version