Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Weekend Releases: ‘గుంటూరు కారం’ తో పాటు ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Weekend Releases: ‘గుంటూరు కారం’ తో పాటు ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

  • January 9, 2024 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releases: ‘గుంటూరు కారం’ తో పాటు ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. అంటే సినిమాల పండుగ వచ్చేస్తుంది. ఈ వారం థియేటర్లలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దాంతో పాటు థియేటర్ ఓటీటీల్లో ఇంకా బోలెడు క్రేజీ సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) గుంటూరు కారం : జనవరి 12 న విడుదల

2) హనుమాన్ : జనవరి 12న విడుదల

3) సైంధవ్ : జనవరి 13న విడుదల

4) నా సామి రంగ : జనవరి 14న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

జీ5 :

5) అజయ్ గాడు(తెలుగు సినిమా) : జనవరి 12

నెట్ ఫ్లిక్స్ :

6) ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేషియన్ సినిమా) – జనవరి 08

7) డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్) – జనవరి 09

8) పీట్ డేవిడ్సన్: టర్బో ఫంజరెల్లి (హాలీవుడ్ మూవీ) – జనవరి 09

9) క్ పాయింట్: సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – జనవరి 10

10) కింగ్డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ సినిమా) – జనవరి 10

11) ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 10

12) బాయ్ స్వాలోస్ యూనివర్స్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 11

13) ఛాంపియన్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 11

14) డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్) – జనవరి 11

15) కిల్లర్ సూప్ (హిందీ సిరీస్) – జనవరి 11

16) మంత్ర సురుగణ (ఇండోనేషియన్ చిత్రం) – జనవరి 11

17) సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (హాలీవుడ్ సిరీస్) – జనవరి 11

18) ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ (తెలుగు మూవీ) – జనవరి 12

19) అడిరే (హాలీవుడ్ సినిమా) – జనవరి 12

20) లిఫ్ట్ (హాలీవుడ్ మూవీ) – జనవరి 12

21) లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్) – జనవరి 12

22) డంబ్ మనీ (హాలీవుడ్ సినిమా) – జనవరి 13

అమెజాన్ ప్రైమ్ :

23) 90 హరి మెంకారి సునామి (ఇండోనేషియన్ సినిమా) – జనవరి 11

24)  మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 11

25) రోల్ ప్లే (హాలీవుడ్ సినిమా) – జనవరి 12

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

26) ఎకో (హాలీవుడ్ సిరీస్) – జనవరి 11

27) ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 12

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Hanuman
  • #Naa Saami Ranga
  • #Saindhav

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

6 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

8 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

9 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

3 hours ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

4 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version