Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

  • November 4, 2024 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం సినిమాల పండుగ గట్టిగానే ఉండబోతుంది. థియేటర్లలో అన్నీ మిడ్ రేంజ్, చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. కానీ ఓటీటీల్లో మాత్రం ‘దేవర’ (Devara) ‘వేట్టయన్’ (Vettaiyan) ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా (Weekend Releases) లిస్ట్ లో ఉన్న సినిమాలను ఓ లుక్కేద్దాం రండి :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చిక్కుల్లో పడ్డ 'కంగువా' నిర్మాత.. ఏమైందంటే?
  • 2 కరణ్ జోహార్ ప్రశ్న.. బాలయ్య రియాక్షన్ కు దిమ్మతిరిగింది!
  • 3 సల్మాన్‌కు బెదిరింపుల వేళ.. నాటి వార్నింగ్‌ గురించి చెప్పిన మాజీ ప్రేయసి!

1) ధూం ధాం : నవంబర్ 8 న విడుదల

2) అప్పుడో ఇప్పుడో ఎప్పుడో : నవంబర్ 8న విడుదల

3) జితేందర్ రెడ్డి : నవంబర్ 8న విడుదల

4) బ్లడీ బెగ్గర్ : నవంబర్ 7న విడుదల

5) జాతర : నవంబర్ 8న విడుదల

6) ఈసారైనా : నవంబర్ 8న విడుదల

7) రహస్యం ఇదం జగత్ : నవంబర్ 8న విడుదల

8) జ్యూయల్ థీఫ్ : నవంబర్ 8న విడుదల

9) వంచన : నవంబర్ 8న విడుదల

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్ :

10) దేవర : నవంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) మీట్ మీ నెక్స్ట్ క్రిస్మస్ (హలీవుడ్) : నవంబర్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) అవుటర్ బ్యాంక్స్ 4 (వెబ్ సిరీస్) : నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్) : నవంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) ది బకింగ్ హామ్ మర్డర్స్ (హిందీ) : నవంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) ఉమ్జోలో (హాలీవుడ్) : నవంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

16) విజయ్ 69 (హిందీ) : నవంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

17) ఆర్కేన్ 2 (యానిమేషన్) : నవంబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

18) ఇట్స్ ఎండ్ విత్ అజ్ (హాలీవుడ్) నవంబర్ 9 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ :

19) వేట్టయన్ (తెలుగు) : నవంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

20) సిటాడెల్ – హనీ బన్నీ (హిందీ సిరీస్) : నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

21) కౌంట్ డౌన్ : పాల్ వర్సెస్ టైసన్(వెబ్ సిరీస్) : నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

22) ఇన్వెస్టిగేషన్ ఏలియన్(వెబ్ సిరీస్) : నవంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా :

23) జనక అయితే గనక (తెలుగు) : నవంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

24) ఆపరేషన్ రావణ్ : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్-స్టార్ :

25) ఎక్స్ ప్లోరర్ : ఎండ్యూరెన్స్(హాలీవుడ్) : నవంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

26) అజయంతే రంధం మోషణమ్(ఎఆర్ఎం) (మలయాళ సినిమా) : నవంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో సినిమా :

27) డిస్పికబుల్ మీ 4(తెలుగు) : నవంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

బుక్ మై షో :

28) ట్రాన్స్ఫార్మర్స్ వన్ (యానిమేషన్) : నవంబర్ 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

తెలంగాణలో ‘క’ లాంటి విలేజ్.. ఏమిటా మిస్టరీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Janaka Aithe Ganaka
  • #Vettaiyan

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

4 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

7 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

8 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 hour ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

3 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

6 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

6 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version