Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram: తెలుగు సినిమా @ టాలీవుడ్‌.. స్టార్‌ హీరోలు స్పందించాల్సిన టైమ్‌ వచ్చిందా?

Kiran Abbavaram: తెలుగు సినిమా @ టాలీవుడ్‌.. స్టార్‌ హీరోలు స్పందించాల్సిన టైమ్‌ వచ్చిందా?

  • November 4, 2024 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: తెలుగు సినిమా @ టాలీవుడ్‌.. స్టార్‌ హీరోలు స్పందించాల్సిన టైమ్‌ వచ్చిందా?

మనకు అన్ని సినిమాలు ఒక్కటే.. ఎవరు సినిమా చేసినా బాగుంటే ఆదరిస్తాం. కానీ ఇదే రెస్పాన్స్‌ మన సినిమాలకు అక్కడ ఉంటోందా? అంటే కచ్చితంగా లేదు అనే చెప్పాలి. కనీసం రెస్పాన్స్‌ వచ్చేలా థియేటర్లు కూడా దక్కడం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇదేదో ఇండియన్‌ సినిమా వర్సెస్‌ విదేశీ సినిమా అని అనుకునేరు. తెలుగు సినిమా వర్సెస్‌ రెస్టాఫ్‌ తెలుగు సినిమా పరిస్థితి ఇది. గత కొంత కాలంగా ఈ విషయంలో కొన్నిసార్లు, కొంతమంది హీరోల అభిమానులు ఈ మాట అంటున్నా ఆ హీరోలు, నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

అగ్ర హీరోల సినిమాలకు కూడా ఇతర భాషల్లో ముఖ్యంగా తమిళ సినిమా పరిశ్రమలో ఆశించిన రెస్పాన్స్‌ లేకపోయినా పట్టించుకోవడం లేదు. అంతేకాదు ఈ విషయమై స్పందించడం లేదు కూడా. అయితే తొలిసారి ఓ హీరో ఈ టాపిక్‌ ప్రెస్‌ మీట్‌లో రెయిజ్‌ చేశాడు. ఆ హీరోనే కిరణ్‌ అబ్బవరం  (Kiran Abbavaram) . తన కొత్త సినిమా ‘క’ (KA)  విడుదలై మంచి టాక్‌ సంపాదించుకుంటున్న నేపథ్యంలో కిరణ్‌ మీడియాతో మాట్లాడుతూ తమిళనాట రిలీజ్‌ గురించి మాట్లాడాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

తమ సినిమాకు అక్కడ కనీసం థియేటర్లు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు కామెంట్ చేశాడు. పాన్‌ ఇండియా లెవల్‌లో తన సినిమాను రిలీజ్‌ చేద్దామని కిరణ్‌ ప్లాన్‌ చేశాడు. బాలీవుడ్‌లో ముందుగానే థియేటర్లు దొరకడం కష్టమని తెలిసి.. సౌత్‌ రిలీజ్‌కి ముందుకొచ్చాడు. అనుకున్నట్లుగానే అక్టోబరు 31న సినిమాను తీసుకొచ్చాడు. అయితే తమిళనాడులో తన సినిమాకు స్క్రీన్లు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగు రాష్ట్రాలలో టికెట్లు లభించడం లేదని తనకు సన్నిహితులు ఫోన్లు చేస్తున్నారని..

అదే తమిళనాట ఏకంగా థియేటర్లే దొరకడం లేదని సమాచారం వస్తోందని అన్నాడు. తమిళ వెర్షన్‌ కాకపోయినా తెలుగు వెర్షన్‌ అయినా అక్కడ వేసే అవకాశం ఉంటే బాగుండు అని కామెంట్‌ చేశాడు. దీంతో మనం ‘అమరన్‌’ (Amaran)  సినిమాను గౌరవించి థియేటర్లు ఇచ్చాం. కానీ మన సినిమాకు తమిళనాట స్క్రీన్లు ఇవ్వరు అనే మాట వినిపిస్తోంది. మొన్నీమధ్య ‘దేవర’కు (Devara) కూడా ఇలానే ఇబ్బంది కలిగింది అని గుర్తు చేస్తున్నారు. మరి కిరణ్‌ (Kiran Abbavaram) ఎత్తిన గొంతు అక్కడితో ఆగుతుందా? లేక వేరే హీరోలు ఏమన్నా గొంతు కలుపుతారా అనేది చూడాలి.

 ‘లక్కీ భాస్కర్’ ..4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA
  • #Kiran Abbavaram

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

5 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

9 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

10 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

10 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

11 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

9 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

1 day ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version