Indra Dialogues: ‘ఇంద్ర’ సినిమా నుండి గూజ్ బంప్స్ తెప్పించే 29 డైలాగులు .!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  కెరీర్లో ఆల్ టైం హిట్..గా నిలిచిన ‘ఇంద్ర’ (Indra) సినిమా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయ్యింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ (C. Aswani Dutt)  ఈ చిత్రాన్ని నిర్మించగా అప్పటి స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ (B. Gopal) డైరెక్ట్ చేశారు. ఆకుల శివ, పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) , పరుచూరి వెంకటేశ్వరరావు (Paruchuri Venkateswara Rao) .. వంటి అప్పటి టాప్ రైటర్లు ఈ సినిమాకి అద్భుతమైన సంభాషణలు అందించారు. అందులో చాలా డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల మైండ్లో మెదులుతూనే ఉంటాయి. మరి ఇక లేట్ చేయకుండా… 22 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ అయినటువంటి ఈ ‘ఇంద్ర’ సినిమాలోని బెస్ట్ డైలాగ్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

Indra Dialogues:

డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15

డైలాగ్ 16

డైలాగ్ 17

డైలాగ్ 18

డైలాగ్ 19

డైలాగ్ 20

డైలాగ్ 21

డైలాగ్ 22

డైలాగ్ 23

డైలాగ్ 24

డైలాగ్ 25

డైలాగ్ 26

డైలాగ్ 27

డైలాగ్ 28

డైలాగ్ 29

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus