Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 29 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 29 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

  • November 6, 2023 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 29 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

టాలీవుడ్ కి ఫిబ్రవరి, నవంబర్.. నెలలు అన్ సీజన్ గా పిలవబడుతుంటాయి. అందుకే ఈ నెల పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంది అంటూ ఏమీ లేదు. ఇక ఈ వారం దీపావళి కానుకగా కొన్ని సినిమాలు/సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) జపాన్ : నవంబర్ 10 న విడుదల

2)జిగర్ తండ : నవంబర్ 10 న విడుదల

3) అలా నిన్ను చేరి : నవంబర్ 10 న విడుదల

4) ది మార్వెల్స్ : నవంబర్ 10 న విడుదల

5) దీపావళి : నవంబర్ 11న విడుదల

6) టైగర్ 3 : నవంబర్ 12న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..లు

నెట్ ఫ్లిక్స్ :

7) ఇరుగుపట్రు(తమిళ చిత్రం) – నవంబర్ 6

8) రిక్ అండ్ మార్టి సీజన్ 7- నవంబర్ 6

9) ఎస్కేపింగ్ ట్విన్ ఫ్లేమ్స్ (వెబ్ సిరీస్) – నవంబర్ 8

10) సైబర్ బంకర్: ద క్రిమినల్ అండర్ వరల్డ్ (డాక్యుమెంటరీ) – నవంబర్ 8

11) రాబీ విలియమ్స్ (వెబ్ సిరీస్) – నవంబర్ 8

12) ద క్లాస్ ఫ్యామిలీ 3 – నవంబర్ 8

13) అకుమా కున్ (యానిమేషన్ సిరీస్) – నవంబర్ 9

14) ది కిల్లర్ (హాలీవుడ్) – నవంబర్ 10

15) ఎట్ ద మూమెంట్ (వెబ్ సిరీస్) – నవంబర్ 10

16) ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ (సిరీస్) నవంబర్ 10

అమెజాన్ ప్రైమ్ వీడియో :

17) రెయిన్ బో రిష్టా (హాలీవుడ్ డాక్యు సిరీస్) – నవంబర్ 7

18) బీటీఎస్: ఎట్ టు కమ్ (కొరియన్ మూవీ) – నవంబర్ 9

19) పిప్పా (హిందీ సినిమా) – నవంబర్ 10

20) 007: రోడ్ టు ఎ మిలియన్ (గేమ్ షో) – నవంబర్ 10

21) దీనా హశం : డార్క్ లిటిల్ విస్పర్స్ (షో) – నవంబర్ 10

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

22) ది శాంటాక్లాజ్స్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) – నవంబర్ 8

23) విజిలాంటి (కొరియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 8

24) లేబుల్ (తెలుగు వెబ్ సిరీస్) – నవంబర్ 10

జీ5 :

25) ఘుమర్ (హిందీ సినిమా) – నవంబర్ 10

బుక్ మై షో :

26) ది రాత్ ఆఫ్ బెక్కీ (హాలీవుడ్ చిత్రం) -నవంబర్ 7

27) యు హర్ట్ మై ఫీలింగ్స్ (హాలీవుడ్ సినిమా) – నవంబర్ 7

28) ది అడల్ట్స్ (హాలీవుడ్ మూవీ) నవంబర్ 10

ఆపిల్ టీవీ ప్లస్ :

29) ద బుకనీర్స్ – నవంబర్ 8

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepavali
  • #Japan
  • #Tiger 3

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

17 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

18 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

19 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

2 days ago

latest news

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

17 hours ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

19 hours ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

20 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

21 hours ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version