Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Hanu Man: హనుమాన్ మూవీ అరుదైన రికార్డ్స్.. స్టార్స్ కు సాధ్యం కావట్లేదుగా!

Hanu Man: హనుమాన్ మూవీ అరుదైన రికార్డ్స్.. స్టార్స్ కు సాధ్యం కావట్లేదుగా!

  • February 12, 2024 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hanu Man: హనుమాన్ మూవీ అరుదైన రికార్డ్స్.. స్టార్స్ కు సాధ్యం కావట్లేదుగా!

తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన జాంబీ రెడ్డి హిట్ కాగా హనుమాన్ సినిమా ఆ సినిమాను మించిన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. హనుమాన్ సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతుండగా ఈ సినిమా విడుదలై ఇప్పటికే 30 రోజులైంది. ఈ సినిమా 300 స్క్రీన్లలో ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. ఎంత పెద్ద హిట్టైనా రెండు మూడు వారాలు ఆడితే గొప్ప అనుకునే ఈ కాలంలో హనుమాన్ మూవీ మాత్రం ఇప్పటికీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది.

హనుమాన్ సినిమాకు ఇప్పటికీ వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ ను చూసి థియేటర్ల ఓనర్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లలో మేజర్ కలెక్షన్లు హనుమాన్ తెలుగు వెర్షన్ కలెక్షన్లు కావడం గమనార్హం. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం చేసిన నెక్ట్స్ లెవెల్ ప్రమోషన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు.

తేజ సజ్జా హనుమాన్ సినిమాకు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని అయితే పెరిగిన మార్కెట్ దృష్ట్యా తేజ సజ్జా పారితోషికం కూడా పెరిగిందని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఈ సినిమా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు సులువుగా సాధ్యం కాని రికార్డ్ ను క్రియేట్ చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హనుమాన్ (Hanu Man) కలెక్షన్లు ఇప్పటికే 300 కోట్ల రూపాయల మార్కును దాటగా రాబోయే రోజుల్లో ఈ సినిమా 350 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్కును బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హనుమాన్ మూవీ కథ, కథనం అద్భుతంగా ఉండటం, విజువల్ ఎఫెక్ట్స్ కళ్లు చెదిరేలా ఉండటం, అద్భుతమైన యాక్షన్ సీన్స్ వల్లే ఈ సినిమా ఈ రేంజ్ లో విజయం సాధించిందని చెప్పవచ్చు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanuman
  • #Prasanth Varma
  • #Teja Sajja

Also Read

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

related news

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

trending news

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

2 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

11 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

18 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

19 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 days ago

latest news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

14 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

15 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

16 hours ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

20 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version