OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!
- September 19, 2026 / 06:50 PM ISTByPhani Kumar
ఈ వారం థియేటర్లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఒక్కటి కూడా ఆడియన్స్ ను మెప్పించలేదు. ఇక బాక్సాఫీస్ సంగతి సరే సరి. దీంతో ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే బాధ్యత ఓటీటీ సంస్థలు తీసుకున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సినిమాలు/ సిరీస్..లు ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఆ లిస్టును ఓ లుక్కేద్దాం రండి :
This Weekend OTT Releases
నెట్‌ఫ్లిక్స్
1)మోధరాత్రి (తమిళం ఒరిజినల్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
2)ఇరుముడి (తెలుగు ఒరిజినల్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
3)లస్ట్ స్టోరీస్ 3 (హిందీ, తమిళం, తెలుగు భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
4) మాన్స్టర్: ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ [సిరీస్] (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
4)బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
5) సిన్నర్స్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
6)స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ ’85 – సీజన్ 2 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
7)స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
8)ది ఫిక్సర్స్: సీజన్ 1 (మాండరిన్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
9)నాట్ ఏ స్ట్రేంజర్ [సిరీస్] (టర్కిష్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
10)ది స్కాండల్ [సిరీస్] (కొరియన్, ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
11) రామ్ అండ్ లీల (తమిళం ఒరిజినల్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
12) హుషార్ పిట్టలు (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
13) కర్మాఖ్య (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
14) ప్లూటో (మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
15) హీర్ సారా (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
16) నీగ్లీ [సిరీస్] (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
17) యూ+మీ- అగైన్స్ట్ ది వరల్డ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
18) సుల్తానా (టర్కిష్, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
19) ఫోటోగ్రాఫర్ (తమిళం) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
20) మృత్యుదేవతే (కన్నడ) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
21) ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (ఇంగ్లీష్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
22) ఫైండింగ్ ఎమిలీ (ఇంగ్లీష్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
23) గేటర్ ఫేస్ (ఇంగ్లీష్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
24) ఇట్ ఎండ్స్ (ఇంగ్లీష్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
25) లయన్ ఫిస్ట్ (ఇంగ్లీష్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
26) నిమ్రోడ్స్ (ఇంగ్లీష్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
27) టోనీ (ఇంగ్లీష్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
28) ది రైవల్స్ ఆఫ్ అమ్జియా కింగ్ (ఇంగ్లీష్) – Outside India
జియో హాట్‌స్టార్
29) తుడక్కమ్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
30) లీ క్రోనిన్స్ ది మమ్మీ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
31) తోలుబొమ్మలు (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
32) జన్ నేత (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్
33) కాటాలాన్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
34) ఇరుట్టరై (తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది
షడర్
35) గుడీ గుడీ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
‘ప్యారడైజ్’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..
















