Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రేపు విడుదలవుతున్న నాలుగు సినిమాలు, అన్నింటిపై మంచి అంచనాలు

రేపు విడుదలవుతున్న నాలుగు సినిమాలు, అన్నింటిపై మంచి అంచనాలు

  • March 10, 2021 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రేపు విడుదలవుతున్న నాలుగు సినిమాలు, అన్నింటిపై మంచి అంచనాలు

గత నెల రోజులుగా వారానికి కనీసం పది సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్ అయిపోయింది. అంతకుముందు శుక్రవారం ఒకేరొజు ఏడు సినిమాలు విడుదలైతే.. గత శుక్రవారం మరీ పదకొండు సినిమాలు రిలీజ్ అవ్వడం ఒక రికార్డ్ అనుకోవచ్చు. అయితే గతవారం విడుదలైనవాటిలో “ఏఒన్ ఎక్స్ ప్రెస్” మినహా చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేకపోవడంతో ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. ఈ గురువారం-శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. మార్చి పదకొండు మహాశివరాత్రి కావడంతో లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది అనే ఆలోచనతో “శ్రీకారం, గాలి సంపత్, జాతిరత్నాలు” చిత్రాలు విడుదలకు పోటీపడుతుండగా.

సైలెంట్ గా మరో చిన్న సినిమా “లవ్ లైఫ్ పకోడి” జాయినవుతోంది. ఈ నాలుగు సినిమాల ట్రైలర్స్, ప్రమోషన్స్ ప్రెక్షకుల్ని అలరించాయి. ముఖ్యంగా రేపు విడుదలవుతున్న “శ్రీకారం, గాలి సంపత్, జాతిరత్నాలు” సినిమాల మీద మంచి అంచనాలున్నాయి. మూడు సినిమాల ట్రైలర్స్ సినిమా మీద మంచి ఆసక్తి పెంచాయి. అన్నిటికీ మించి ముగ్గురూ హీరోలు నటులుగా తమను తాము పలు చిత్రాల ద్వారా ప్రూవ్ చేసుకున్నవాళ్ళే. శర్వానంద్ “శ్రీకారం” కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా అయితే,

గాలి సంపత్ మంచి కథ ఉన్న సినిమా, ఇక జాతిరత్నాలు ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్ టైనర్. “లవ్ లైఫ్ పకోడి” ట్రైలర్ కూడా బాగానే ఉంది. సో, వేటికవే విభిన్నమైన సినిమాలు. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏది ప్రేక్షకుల మనసు దోచుకుంటుందో తెలియాలంటే రేపటివరకు వేచి చూడాల్సిందే.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaali Sampath
  • #Jaathi Ratnalu
  • #Love Pakodi
  • #Sreekaram

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

trending news

7 hours ago

10 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

11 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

18 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version