Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu 6: శ్రీహాన్ , ఇనయ సుల్తానా మరోసారి పిట్ట లొల్లి..! ఏం జరిగిందంటే.?

Bigg Boss Telugu 6: శ్రీహాన్ , ఇనయ సుల్తానా మరోసారి పిట్ట లొల్లి..! ఏం జరిగిందంటే.?

  • September 26, 2022 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 6: శ్రీహాన్ , ఇనయ సుల్తానా మరోసారి పిట్ట లొల్లి..! ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో నాలుగోవారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. ఇందులో ఒక్కో హౌస్ మేట్ ఇద్దర్ని నామినేట్ చేస్తూ వాళ్ల తలపై టమోటా ని చిదిమి వేయాల్సి ఉంటుంది. ఇక్కడ శ్రీహాన్ కి ఇనయ సుల్తానాకి మరోసారి ఫైట్ జరిగింది. శ్రీహాన్ పిట్ట ఇష్యూని మరోసారి తెరపైకి తీస్కుని వస్తే, ఇనయ సుల్తానా తన ఏజ్ గురించి కామెంట్ చేశావ్ కదా, నీ ఏజ్ ఏంటి అని అడుగుతూ నిలదీసింది. ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగానే ఫైట్ చేసుకున్నారు.

ఇక 4వ వారం నామినేషన్స్ లో ఎవరున్నారో చూసినట్లయితే,ఇనయ ఖచ్చితంగా ఉంది. అలాగే, కీర్తిని అర్జున్ ని సండే ఎపిసోడ్ లో నాగార్జున డైరెక్ట్ గా నామినేట్ చేశారు కాబట్టి వీరిద్దరూ కూడా ఉన్నారు. ఫస్ట్ టైమ్ సుదీప, ఆర్జే సూర్య కూడా నామినేషన్స్ లో ఉన్నట్లుగా సమాచారం. వీళ్లతో పాటుగా ఆరోహి, రేవంత్, గీతు, శ్రీహాన్, బాలాదిత్య , రాజ్ నామినేషన్స్ లో ఉన్నారు. మొత్తం 11మంది నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, వీరితో పాటుగా ఇంకొకరు కూడా నామినేషన్స్ లో ఉన్నారు.

అయితే, కెప్టెన్ ఆదిరెడ్డికి ఇచ్చిన స్పెషల్ పవర్ ద్వారా సేఫ్ అయినట్లుగా సమాచారం. మరి వాళ్లు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. నాలుగోవారం నామినేషన్స్ లో పెద్ద పెద్ద ఆర్గ్యూమెంట్స్ జరిగినట్లుగానే తెలుస్తోంది. రేవంత్ – సుదీప , చంటి – గీతు, శ్రీసత్య – ఇనయ, ఆరోహి – ఇనయ, శ్రీహాన్ – ఇనయ ఇలా ఒకరికొకరు ఎక్కడా తగ్గకుండా ఆర్గ్యూమెంట్ చేసుకున్నట్లుగా సమాచారం. వీకండ్ నాగార్జున ఇచ్చిన పాయింట్స్ ని తీస్కుని హౌస్ మేట్స్ వాదించుకున్నారు.

అంతేకాదు, సండే ఆడిన జంతువుల గేమ్, సుత్తి గేమ్ కూడా హౌస్ మేట్స్ నామినేషన్స్ పై ప్రభావం చూపించింది. మొత్తం మీద గత మూడు వారాలతో పోలిస్తే ఈవారం ఎక్కువ మంది నామినేట్ అయ్యారు. రేవంత్, గీతు, శ్రీహాన్, కీర్తీ, అర్జున్, సుదీప, బాలాదిత్య, ఇనాయ, రాజ్, RJ సూర్య, ఆరోహి వీళ్లు నామినేట్ అయ్యారు. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది ఆసక్తికరం.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #inaya sulthana
  • #Srihan

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

trending news

19 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

48 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version