Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » భారీ వర్షాల మధ్య ‘7 డేస్ 6 నైట్స్’ ముఖ్యమైన గోవా షెడ్యూల్ పూర్తి చేసిన ఎం.ఎస్ రాజు!!

భారీ వర్షాల మధ్య ‘7 డేస్ 6 నైట్స్’ ముఖ్యమైన గోవా షెడ్యూల్ పూర్తి చేసిన ఎం.ఎస్ రాజు!!

  • August 16, 2021 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీ వర్షాల మధ్య ‘7 డేస్ 6 నైట్స్’ ముఖ్యమైన గోవా షెడ్యూల్ పూర్తి చేసిన ఎం.ఎస్ రాజు!!

విభిన్నమైన థ్రిల్లర్ ‘డర్టీ హరి’ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మెగా మేకర్ ఎం.ఎస్ రాజు, ‘7 డేస్ 6 నైట్స్’ లాంటి యూత్ ఎంటర్టైనర్ తో రానున్న విషయం తెలిసిందే.

అయితే, ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తూ, కరోనా నియమాల కఠినంగా అమలవుతున్న గోవా లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కామెరాలతో ‘7 డేస్ 6 నైట్స్’ ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించారు డైరెక్టర్ ఎం. ఎస్. రాజు.

తరువాతి షెడ్యూల్ కోసం మంగళూరు మరియు ఉడుపికి వెళుతున్న మూవీ టీం, అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ “ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించాక, దర్శకుడిగా నేను తీసిన డర్టీ హరి లాంటి థ్రిల్లింగ్ కథ సక్సెస్ అవ్వడం నాకు చాలా ఎనర్జీనిచ్చింది. అందుకే రెట్టింపు ఉత్సాహంతో మా ‘7 డేస్ 6 నైట్స్’ ని చిత్రీకరిస్తున్నాం. విభిన్నమైన కథనం – సన్నివేశాలతో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హీరో సుమంత్ అశ్విన్ తన కేరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ మెహెర్ చాహల్ మొదటి చిత్రం అయినా నటన ఆదరగోట్టేసింది. ఇప్పుడున్న ఎంతో మంది పెద్ద నటీనటులని, సాంకేతిక నిపుణులని పరిచయం చేసినట్టే 16 మంది కొత్త టాలెంట్ ని మా చిత్రంతో పరిచయం చేయనున్నాం. మరో జంట రోహన్ క్రితిక, సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, 16 ఏళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి కూడా వారిలో ఉన్నారు. నాకు చాలా నచ్చే టెక్నీషియన్ ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ ఈ చిత్రంలో నాకు చాలా పెద్ద బలంగా నిలిచారు” అని అన్నారు.

“ఒక వైపు చిత్రీకరణ చివరి దశలో ఉండగా మరోవైపు నిర్మాణంతర కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసుకుంటున్నాం. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో త్వరలో ఆసక్తికరమైన రెండో పోస్టర్ కూడా విడుదల చేయనున్నాం” అని చిత్ర కో- ప్రొడ్యూసర్ జె. శ్రీనివాసరాజు అన్నారు.

మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎం. సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్రనిర్మాణంలో భాగస్వాములు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #J.Srinivasa Raju
  • #M.S.Raju
  • #Manthena Ramu
  • #Nani Chamidisetty
  • #Rajnikant. S

Also Read

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

trending news

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

7 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

8 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

10 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

1 day ago

latest news

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

7 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

2 days ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version