Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఆ అమర ప్రేమకు సీక్వెల్‌ తీసుకొస్తారట.. హీరో ఎవరో?

ఆ అమర ప్రేమకు సీక్వెల్‌ తీసుకొస్తారట.. హీరో ఎవరో?

  • December 30, 2022 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ అమర ప్రేమకు సీక్వెల్‌ తీసుకొస్తారట.. హీరో ఎవరో?

ప్రేమకథల యందు ‘7/జి బృందావన్‌ కాలనీ’ వేరయా అంటుంటారు. ఆ సినిమా చూస్తే.. ఎక్కడా కృత్రిమంగా కనిపించదు. మాటలు, చేతలు.. ఇలా అన్నీ సహజంగా ఉంటాయి. హీరోయిన్‌ను, హీరోను మన పక్కింటిలోనో, వీధి చివరనో, పక్క వీధిలోనో చూసినట్లు ఉంటుంది. అందుకే ఆ సినిమా అంత విజయం అందుకుంది. ఆ సినిమా తర్వాత హీరో, హీరోయిన్‌కు పెద్దగా అవకాశాలు రాకపోయినా.. సినిమా మాత్రం మనకు ఇంకా గుర్తుండిపోయింది. ఇప్పుడు ఆ సినిమా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది.

2004లో విడుద‌లై యువతరాన్ని ఓ ఊపు ఊపేసిన ‘7/G బృందావ‌న కాల‌నీ’ సినిమాకు సీక్వెల్‌ తీయాలని ఎ.ఎం.రత్నం అనుకుంటున్నారు. సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం బాషా బేధం లేకుండా, సౌత్‌లో ప్ర‌తి చోటా హిట్ట‌య్యింది. ఈ సినిమాకు సీక్వెల్‌ తీస్తున్నామని ఎ.ఎం.ర‌త్నం ధ్రువీకరించారు. అయితే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? హీరో హీరోయిన్ల సంగతేంటి? అనేది మాత్రం చెప్పలేదు. ఈ చిత్రానికి తొలి సినిమాను డైరక్ట్‌ చేసిన సెల్వ రాఘ‌వ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలున్నాయి.

తొలి సినిమలో నటించిన రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ ఇప్పుడు ఔటాఫ్‌ యాక్టింగ్‌ అయిపోయారు. సోనియా అప్పుడప్పుడు కనిపిస్తున్నా.. రవికృష్ణ అయితే కనిపించడం లేదు. మరిప్పుడు కొత్త సినిమా కోసం ఎ.ఎం.రత్నం ఎవరిని తీసుకొస్తారో చూడాలి. ఒకవేళ సినిమా వస్తే అందులో పాత పాత్రలు కనిపిస్తాయా అనేది కూడా ఆసక్తికరమే. ఎందుకంటే రవికృష్ణ.. ఎ.ఎం.రత్నం తనయుడే. 2011 తర్వాత ఆయన మళ్లీ ముఖానికి రంగేసుకోలేదు.

7/G Brundavan Colony

ఆ విషయం పక్కనపెడితే ప్రస్తుతం ఎ.ఎం.రత్నం పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా, క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే సమ్మర్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో షూటింగ్ జరుగుతోంది. కొత్త సంవత్సరానికి గానీ, సంక్రాంతికి కానీ టీజర్‌ రావొచ్చు అని కూడా అంటున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #7/G Brindhavan Colony
  • #Ravi Krishna
  • #selvaraghavan
  • #sonia agarwal
  • #Suman Shetty

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

14 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version