Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » 8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

  • June 19, 2025 / 06:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

Click Here For Detailed Review

.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరొందిన ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థపై ‘8 వసంతాలు’ (8 Vasantalu) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ‘మధురం’ షార్ట్ ఫిలింతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దీనికి దర్శకుడు. ‘మ్యాడ్’ (Mad) ఫేమ్ అనంతిక సునీల్‌కుమార్ (Ananthika Sanilkumar) ఈ చిత్రంలో హీరోయిన్. టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి.

8 Vasantalu First Review

ముఖ్యంగా ఇందులో ఉన్న డైలాగులు.. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి సినిమా చూడాలనే క్యూరియాసిటీని పెంచాయి అని చెప్పాలి. ఆల్రెడీ ఓవర్సీస్ లో ఈ చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో
  • 2 The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!
  • 3 Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

8 vasanthalu first review2

వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ చాలా సంతృప్తిగా అనిపిస్తుందట. ప్రేమకథని సహజంగా చెప్పిన తీరు ఆకర్షణీయంగా అనిపిస్తుందట. ఎటువంటి డీవియేషన్స్(గాడి తప్పకుండా) లేకుండా దర్శకుడు బాగా డీల్ చేశాడట. డైలాగులు, ఫీల్ గుడ్ సన్నివేశాలు వాటికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీలింగ్ ఇస్తుందట. సెకండాఫ్లో అనంతిక పెర్ఫార్మన్స్.. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఆమె ఇన్వాల్వ్మెంట్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుందట.

new movie releases2

శుద్ధి పాత్రలో అనంతిక (Ananthika Sanilkumar) ఒదిగిపోయినట్టు చెబుతున్నారు. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) రైటింగ్, టేకింగ్ కి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) సంగీతం బాగా సింక్ అయ్యిందని… కచ్చితంగా ‘8 వసంతాలు’ టార్గెటెడ్ ఆడియన్స్ ని అలరించే విధంగా ఉంటుందని అంటున్నారు. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananthika Sanilkumar
  • #Hesham Abdul Wahab

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

11 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

11 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

11 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

11 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

11 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

12 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version