Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: సోహైల్ కి సాలిడ్ గా పడింది..!

బిగ్ బాస్ 4: సోహైల్ కి సాలిడ్ గా పడింది..!

  • November 17, 2020 / 10:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: సోహైల్ కి సాలిడ్ గా పడింది..!

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్స్ హీటెక్కిపోయాయి. ముఖ్యంగా అఖిల్ – అభిజిత్ మరోసారి వారి వెపన్స్ ని బయటకి తీసి రెచ్చిపోయారు. మళ్లీ మద్యలో మోనాల్ ఇష్యూని తెచ్చుకున్నారు. ఈ గొడవ ముగిసిన తర్వాత సోహైల్ హారికని నామినేట్ చేస్తూ.. తనకి చిచ్చుబుడ్డి ఇస్తూ వేస్ట్ గాడు అని అన్నావ్ అని, ఎవరు దేఖరు అని తీసిపారేశావని అన్నాడు. నీ మాటలకి నేను అప్పుడే రియాక్ట్ అయ్యేవాడ్ని కానీ, శనివారం – ఆదివారం కంటిన్యూస్ ఎపిసోడ్స్ వల్ల చేయలేకపోయాను అని అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నానని చాలా బాదపడ్డానని చెప్పాడు. ఇక సోహైల్ స్టైల్ రెచ్చిపోతూ హారికపైన అరిచాడు.

నీకు ఊతపదాలు ఉన్నట్లుగానే నాకు కూడా ఉంటాయి. నువ్వు చేసేది రైట్ అయితే నేను చేసేది రైటే అంటూ రెచ్చిపోయింది హారిక. అంతేకాదు, సోహైల్ మాటలతో పోట్లాడుతూ గింతలేవ్ నీ… అనగానే హారిక ఫైర్ అయిపోయింది. సోహైల్ కి సాలిడ్ గా ఇచ్చిపారేసింది. ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా మాట్లాడుకున్నారు.

నీకు ఎంత వాయిస్ ఉందో నీకంటే డబుల్ వాయిస్ ఉంది నాకు అంటూ హారిక రెచ్చిపోయింది. నీకు ఎలాగైతే ఉతపదాలు ఉంటాయో మాకు కూడా అలాగే ఉంటాయి అంటూ సాలిడ్ కౌంటర్ ఇచ్చింది.

లాస్ట్ లో చల్లబడ్డావా… ఐస్ వాటర్ కావాలా.. స్విమ్మింగ్ పూల్ కి దూకు సల్లబడతావ్ అంటూ హారిక మాటకి మాట చెప్పింది. సోహైల్ రేంజ్ కి ఈక్వల్ గా మాట్లాడుతూ ఇచ్చిపారేస్తా అంటూ ఇచ్చిపారేసింది.

ఇక హారిక తర్వాత సోహైల్ ని నామినేట్ చేస్తూ కూడా పాయింట్స్ రైజ్ చేసింది. ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాట్లాడింది. ఇప్పుడు నామినేషన్స్ లో ఇద్దరూ ఉన్నారు కాబట్టి ఎవర్ని ఎవరు డామినేట్ చేసి ఓటింగ్ లో ముందుకు వెళ్తారు అనేది ఆసక్తికరం.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Alekya Harika
  • #Bigg boss
  • #Bigg Boss 4

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

7 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

8 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

8 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

17 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

9 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

10 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

15 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version