Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Director Krish: డ్రగ్స్ కేసు క్రిష్ కెరీర్ పై ఎంతవరకు ప్రభావం చూపుతుంది..!

Director Krish: డ్రగ్స్ కేసు క్రిష్ కెరీర్ పై ఎంతవరకు ప్రభావం చూపుతుంది..!

  • February 28, 2024 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Krish: డ్రగ్స్ కేసు క్రిష్ కెరీర్ పై ఎంతవరకు ప్రభావం చూపుతుంది..!

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు బయటకు రావడం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో వివేదకానందతో క్రిష్ 8వ నిందితుడిగా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. అయితే క్రిష్ మాత్రం.. ‘కేవలం స్నేహితులు పిలవడం వల్లే అక్కడికి వెళ్లానని, తర్వాత కార్ రాగానే వెళ్లిపోయానని ఆయన చెప్పుకొచ్చారు. టెస్టులకి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు పోలీస్ విచారణకు ఆయన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఒకవేళ క్రిష్ (Director Krish) నిజంగానే డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఆయన సినిమాల సంగతి ఏంటి, ఆయన కెరీర్ ఏమవుతుంది అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. క్రిష్ పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ బడ్జెట్ సమస్యలు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ సినిమా డిలే అవుతూ వస్తోంది.

పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా ‘హరి హర వీరమల్లు’ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వలేదు. ఇక అనుష్క 50 చిత్రం ‘శీలావతి’ ని క్రిష్ డైరెక్ట్ చేయాలి. షూటింగ్ కి అంతా సిద్ధం అనుకున్న టైంలో క్రిష్ .. ఇలా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. ఈ సినిమా కోసం ఆల్రెడీ కొన్ని సెట్స్ కూడా వేశారు. షూటింగ్ కనుక డిలే అయితే నిర్మాతలకి బడ్జెట్ పెరిగిపోయే ఇబ్బంది కూడా ఉంది.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish
  • #Durgs Case

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

11 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

11 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

11 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

11 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version