Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

  • July 31, 2026 / 07:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

ఒక సినిమా గురించి ప్రేక్షకులు ఎప్పుడూ మాట్లాడుకోవాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒకటి సినిమా గురించి తరచూ అధికారికంగా సమాచారం ఇవ్వడం, మరొకటి ఏ సమాచారం అధికారికంగా చెప్పకుండా.. లీకులు ఇవ్వడం, లేదంటే మీరూ ఊహించేసుకోండి అని చెప్పడం. ఇప్పుడు ఈ రెండో దారిని పక్కాగా వినియోగిస్తున్న సినిమా ‘రాకా’. ఈ విషయంలో మాకు తెలిసి ఎవరికీ ఎలాంటి డౌట్‌ ఉండదు. ఎందుకంటే ఆ సినిమా టీమ్‌ చేసే పనులు అలా ఉన్నాయి మరి.

Raaka

సినిమా గురించ ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ఏదైనా ఉందా అంటే.. అది హీరో అల్లు అర్జున్‌ అని, ఒక హీరోయిన్‌ దీపికా పడుకొణె అని, దర్శకుడు అట్లీ అని. ఇక నిర్మాత సన్‌ పిక్చర్స్‌ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మాటలు కాకుండా ఇప్పటివరకు చాలా రకాల పుకార్లు వచ్చాయి. మృణాల్‌ ఠాకూర్‌, జాన్వీ కపూర్‌ రష్మిక మందన లాంటి వాళ్లు నటిస్తున్నారు అనేది పుకార్లు మాత్రమే. ఇప్పటివరకు టీమ్‌ ఎక్కడా ఈ విషయం చెప్పలేదు. ఆ హీరోయిన్ల పుట్టిన రోజుల సందర్భంలో అయినా ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసి విషెష్‌ చెప్పి ప్రేక్షకులకు క్లారిటీ ఇస్తారు అనుకుంటే అది కూడా జరగడం లేదు.

ఈ లోపు కొత్త కొత్త పుకార్లు బయటకు వస్తున్నాయి. అందుకే ఒకటి ‘రాకా’ సినిమా ఒకటి కాదు, రెండు అని అంటున్నారు. అంటే సినిమా రెండు ముక్కలు చేస్తున్నారని టాక్‌. ‘పుష్ప’కి వచ్చిన క్రేజ్‌ని పట్టుకుని సినిమాను లాగి లాగి రెండు ముక్కలు చేసినట్లే ఇప్పుడు ‘రాకా’ని ‘రా. . . . . . కా’ అంటూ సాగదీసి రెండు చేస్తారట. ఇదంతా పెట్టుబడిని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నమే అని అంటున్నారు. ఈ విషయంలో సినిమా టీమ్‌ ఇప్పటికప్పుడు ఎలాంటి సమాచారం ఇచ్చే అవకాశం లేదు. అయితే ప్రచారంలో కానీ, సినిమా ముగింపులో కానీ చెబుతారు.

ఇది కాకుండా మరో పెద్ద పుకారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని. ఈ విషయంలో పెద్దగా క్లారిటీల కోసం ఆలోచించక్కర్లేదు. ఒకటి రెగ్యులర్‌ హీరో అయితే, రెండోది ఆ జంతువు చెయ్యి ఉన్న పాత్ర. వీటి వచ్చే నెల అంటే ఆగస్టు క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఓ వీడియో రిలీజ్‌ చేసి సినిమా స్థాయి ఏంటో చూపించాలి అనుకుంటున్నారు. అప్పుడు ఈ రూమర్లపై క్లారిటీ వస్తుంది.

‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee
  • #RAAKA

Also Read

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

related news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

trending news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

5 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

13 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

15 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

16 hours ago

latest news

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

1 hour ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

2 hours ago
Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

3 hours ago
Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version