Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

  • July 31, 2026 / 08:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

ఇప్పటి తరం పిల్లలకు రామాయణంతో పెద్దగా పరిచయం లేదేమో కానీ.. నిన్నటి తరం పిల్లల వరకు రామాయాణం అంటే తెలుసు. ఈ తరం వారికి ‘రామాయణ’ అంటే ‘ఆదిపురుష్‌’ సినిమా మాత్రమే. అందులో ఏం చూపించారు, ఏం వక్రీకరించారు అనే చర్చ ఇంకా నడుస్తూనే ఉంది. ఆ విషయం పక్కన పెడితే.. రామాయణంలో ప్రధాన వ్యక్తులు ఎవరు అంటే రాముడు, సీత, హనుమంతుడు, రావణుడు.. అంటూ లిస్ట్‌ చెబుతారు. ఇందులో ఎక్కడైనా శూర్పణక పాత్ర ఉందా? అంటే ఉండదు అనే చెబుతారు.

Rakul Preet – Sai Pallavi

అయితే, ఇప్పుడు ‘రామాయణ’ ట్రైలర్‌ వచ్చిన తర్వాత రాముడు, రావణుడు, సీత, శూర్పణక అంటూ పాత్రల పేర్లు చెబుతున్నారు. కొంతమంది అయితే సీత పాత్ర గురించి కాకుండా శూర్పణక పాత్ర గురించే మాట్లాడుతున్నారు. ఆ పాత్రలో నటించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పర్ఫార్మెన్స్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌ అంటూ ఆమెను తెగ ఎలివేట్‌ చేస్తున్నారు. మనకు తెలిసిన రామాయణంలో శూర్పణక పాత్ర చాలా చిన్నది. అందులోనూ నెగిటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర. అయితే ఒక విధంగా రామాయణం మలుపు తిరిగే పాత్ర అది. కానీ పెద్ద పాత్రేమీ కాదు.

కానీ, ఇప్పుడు ‘రామాయణ’ గురించి మాట్లాడేటప్పుడు శూర్పణక పాత్ర గురించి అంతలా మాట్లాడుతున్నారు అనేదే ప్రశ్న. రావణుడి పాత్ర గురించి మాట్లాడుతున్నారు అంటే.. ఆ పాత్ర పోషించిన యశ్‌ సినిమా ట్రైలర్‌లో కనిపించిన విధానం ఒక కారణం. కానీ గట్టగా సినిమాలో నాలుగైదు సీన్లు ఉండే రకుల్‌ గురించి చర్చ అంటే ఆమె పీఆర్‌ టీమ్‌ బాగా పని చేస్తోంది అని అర్థమవుతోంది. కొంతమంది అయితే సాయి పల్లవి కంటే రకుల్‌ బాగుంది సినిమాలో అంటూ పొగిడేస్తున్నారు.

ఈ సంగతంతా తేలాలి అంటే దీపావళి రావాల్సిందే. అప్పుడే ఈ రూ.2000 కోట్ల ‘రామాయణం’ వెండితెరపైకి వస్తుంది. అప్పుడు ఇంకెన్ని పోలికలు, ప్రశ్నలు వస్తాయో చూడాలి. అన్నట్లు ఆంజనేయుడి పాత్రను ట్రైలర్‌లో చూపించకపోవడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet Singh
  • #Ramayana
  • #Sai Pallavi

Also Read

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

29 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version