Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

  • May 11, 2026 / 03:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

సినీ రంగంలో విజయ్(Vijay) తిరుగులేని స్టార్ హీరో. కోలీవుడ్లో ఇతని సినిమా వస్తుందంటే వందల కోట్ల వసూళ్లు నమోదవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Vijay

ఇక ఇతని పారితోషికం విషయానికి వస్తే.. ఒక్కో సినిమాకి రూ.150 కోట్ల నుండి రూ.200 కోట్ల వరకు అందుకుంటారు.ఇంతకు మించి డిమాండ్ చేసినా ఇవ్వడానికి నిర్మాతలు సంకోచించరు. అలాంటి లగ్జరీ లైఫ్ ని పక్కన పెట్టేసి… ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు విజయ్.

2026 ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు తిరుగులేని విజయాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నిలబడ్డారు. అయితే ఆయన జీతం ఎంత? వంటి వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. కోట్ల ఆదాయాన్ని కాదని, కేవలం లక్షల జీతంతో ప్రజాసేవకు రెడీ అయ్యారు విజయ్ అంటూ అతని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ నెలకు రూ. 2,05,000 జీతం అందుకోబోతున్నారు.

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ఇది ఇంకా తక్కువే. వాస్తవానికి చూసుకుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రికి రూ. 4.1 లక్షలు జీతంగా ఇస్తారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రూ. 3.35 లక్షలు జీతం ఉంటుంది. ఆ రకంగా చూస్తే విజయ్ జీతం మరింత తక్కువ. మరికొన్ని అలవెన్సుల రూపంలో మరో రూ. 80,000 వస్తాయట. అలా చూసుకున్నా.. రూ. 2,85,000 వరకు ఉంటుంది ఆయన జీతం అంతే.కానీ జీతంతో పాటు ప్రభుత్వ పరంగా విజయ్ కు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి.

వాటిల్లో అధికారిక క్యాంప్ ఆఫీస్ అలాగే ఇల్లు ఉంటుంది. Z+ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఉచితంగా అందుతుంది. అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ సంపాదన ఇలానే ఉంటుంది.

ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #cm vijay
  • #tvk vijay
  • #Vijay

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

1 day ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

19 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

2 days ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version