Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిభకు నిదర్శనం ఇదే..?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిభకు నిదర్శనం ఇదే..?

  • May 24, 2021 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిభకు నిదర్శనం ఇదే..?

అజ్ఞాతవాసి సినిమా తరువాత జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ గా తెరకెక్కిన రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ తో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన ఈ సినిమా ఓటీటీలో సైతం రికార్డులను క్రియేట్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే వకీల్ సాబ్ సినిమా గురించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక విషయం గురించి తెలిసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఈ సినిమాలో తొమ్మిది పేజీల డైలాగ్ ను పవన్ కళ్యాణ్ సింగిల్ టేక్ లో చెప్పారని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించిన శివ అనే నటుడు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ సన్నివేశం పూర్తైన వెంటనే యూనిట్ సభ్యులంతా చప్పట్లు కొట్టారని శివ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాత్రి సమయంలో జనసేన మీటింగ్ లకు హాజరవుతూ ఉదయం పవన్ వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొనేవారని శివ తెలిపారు.

పవన్ కళ్యాణ్ నిబద్ధత చాలామందికి స్పూర్తినిచ్చిందని శివ అన్నారు. ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ పవర్ స్టార్ ప్రతిభకు నిదర్శనం ఇదేనని కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు ఫ్యాన్స్ పవన్ లో ఇంత టాలెంట్ ఉంది కాబట్టే కోట్ల సంఖ్యలో అభిమానులకు పవన్ ఫేవరెట్ హీరో అయ్యారని అభిప్రాయపడుతున్నారు.

“Single take lo kottevadu”

Actor Shiva about Pawan Kalyan. #VakeelSaab pic.twitter.com/2qVP4crRwH

— Vishal (@justvishall) May 21, 2021

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #movie news
  • #Movies Ananya Nagalla

Also Read

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

related news

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan – Surender: పవన్‌ సినిమా స్టోరీ లైన్‌ ఇదేనా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Pawan Kalyan Creative Works: పాత బ్యానర్‌ని బయటకు తీసిన పవన్‌.. ఎవరా హీరో?

NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

trending news

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

1 hour ago
The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

3 hours ago
The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

5 hours ago
Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

8 hours ago
Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

24 hours ago

latest news

Maruthi: రాజా సాబ్ టాక్ పై మారుతి రియాక్షన్.. ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ రెడీ!

2 hours ago
MSG: తప్పుడు రివ్యూలకు కోర్టు బ్రేక్.. చిరు సినిమా కోసం లీగల్ షీల్డ్

Selvamani, ilayaraja: కాపీ రైట్‌ పంచాయితీ: ఇళయరాజాకు సీనియర్ డైరక్టర్‌ సాక్ష్యం!

Parasakthi: హెల్మెట్‌ పెట్టుకుంటే సినిమా టికెట్లు.. బాగుంది కదా ఈ ఆఫర్‌!

Parasakthi: హెల్మెట్‌ పెట్టుకుంటే సినిమా టికెట్లు.. బాగుంది కదా ఈ ఆఫర్‌!

3 hours ago
Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version