Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » 18 ఏళ్ళ ‘ఇంద్ర’ సినిమా వెనుక అంత కథ ఉందా?

18 ఏళ్ళ ‘ఇంద్ర’ సినిమా వెనుక అంత కథ ఉందా?

  • July 24, 2020 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

18 ఏళ్ళ ‘ఇంద్ర’ సినిమా వెనుక అంత కథ ఉందా?

‘స్నేహం కోసం’ ఇద్దరు మిత్రులు’ వంటి ప్లాప్స్ తరువాత ‘అన్నయ్య’ అనే చిత్రంతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారు మెగాస్టార్ చిరంజీవి. అయితే అటు తరువాత మళ్ళీ ఆయన్ని ‘మృగరాజు’ ‘డాడీ’ వంటి ప్లాప్స్ వెంటాడాయి. మధ్యలో ఆయన స్టార్ ఇమేజ్ కు భిన్నంగా చేసిన ‘హ్యాండ్సప్’ ‘శ్రీ మంజునాథ’ చిత్రాలు కూడా ప్లాప్స్ అయ్యాయి. ఇక మెగాస్టార్ పని అయిపోయింది అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. అలాంటి టైంలో .. ‘బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఇంద్ర’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మళ్ళీ మెగాస్టార్ కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. 2002 జూలై 24న ఈ చిత్రం విడుదలయ్యింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 18 ఏళ్ళు పూర్తయ్యింది.నిజానికి వరుస ఫ్లాప్స్ లో ఉన్న చిరు ‘ఇంద్ర’ చిత్రం చెయ్యాలి అన్ని మొదట అనుకోలేదట.

అప్పటికి మరో చిత్రానికి ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ.. అందులోనూ ఫ్యాక్షన్ గెటప్ కు నేను సెట్ అవుతానా? వద్దు’ అని చిరు దర్శకనిర్మాతలతో చెప్పారట. అందులోనూ అప్పటికే బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహ నాయుడు’ వంటి చిత్రాలను చేసి ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిన విషయాన్ని కూడా గుర్తుచేసి… ఆ స్థాయిలో నేను మెప్పించలేనేమో’ అని చిరు ‘ఇంద్ర’ సబ్జెక్టు ను చెయ్యను అని చెప్పారట. కానీ దర్శకుడు బి.గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్ పట్టుబట్టి ఒప్పించారట. అయితే చిరు గెటప్ కూడా బాగా సెట్ అవ్వాలని వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి షూటింగ్ పూర్తయ్యింది. కానీ ఫైనల్ కాపీ చూసినప్పుడు సినిమా లెంగ్త్ 3 గంటలు దాటేసిందట.

ఈ విషయాన్ని పరుచూరి గోపాల కృష్ణగారు చిరుకి చెప్పారట. ‘3 గంటల లెంగ్త్ అంటే.. ప్రేక్షకులు విసిగిపోతారు’ అని ఆయన చెప్పడంతో..చిరు మళ్ళీ దర్శకుడితో ఎడిటింగ్ రూమ్లో కూర్చొని అనవసరమైన సన్నివేశాలను తొలగించారట. మొత్తానికి సినిమా రిలీజ్ చేసారు. చిరంజీవి టెన్షన్ తో ఉన్నారు. మొదటి ఫోన్ కాల్ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు గారు చేసి.. ‘అదిరిపోయింది’ అని చెప్పారట. దాంతో ఊపిరి పీల్చుకున్నారు చిరు. ఆయన చెప్పినట్టే మొదటి షో నుండీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయింది ‘ఇంద్ర’ చిత్రం. 122 కేంద్రాలలో ఈ చిత్రం 100రోజులు ఆడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అంతే కాదు 35 కేంద్రాలలో 175 రోజులు కూడా ఆడింది. ఫైనల్ గా ఈ చిత్రం అప్పటి రోజుల్లోనే 27కోట్ల షేర్ ను రాబట్టింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #B. Gopal
  • #Indra
  • #Megastar Chiranjeevi
  • #Paruchuri Brothers

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

6 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

19 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version