Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Siddharth: సిద్ధార్థ్‌ న్యూడ్‌ సీన్‌కి ఎంత ఖర్చయిందో తెలుసా? ఎన్ని రోజులు తీశారంటే?

Siddharth: సిద్ధార్థ్‌ న్యూడ్‌ సీన్‌కి ఎంత ఖర్చయిందో తెలుసా? ఎన్ని రోజులు తీశారంటే?

  • November 2, 2024 / 08:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth: సిద్ధార్థ్‌ న్యూడ్‌ సీన్‌కి ఎంత ఖర్చయిందో తెలుసా? ఎన్ని రోజులు తీశారంటే?

అదేదో సినిమాలో ‘ఫలానా సెంటర్‌లో బట్టలిప్పుకొని తిరుగుతా’ అని ప్రధాన నటుడు అంటాడు. ఇలా కూడా చేస్తారా? ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనే డౌట్‌ కొంతమందికి రావొచ్చు. అలాంటి డౌట్ వచ్చింది అంటే మీరు ‘బాయ్స్‌’ సినిమా చూడలేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో ప్రేమ కోసం హీరో సిద్ధార్థ్‌ (Siddharth) సెంటర్‌లో బట్టలు విప్పుకొని పరుగుపెడతాడు. ఆ రోజుల్లో ఆ సీన్‌ ఎలా తీశారో అంటూ తెగ మాట్లాడుకునేవారు.

Siddharth

21 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడల్లా ఆ సీన్‌ గుర్తొస్తుంది. అంత ఎఫెక్టివ్‌గా దర్శకుడు శంకర్‌ (Shankar) ఆ సీన్‌ను తెరకెక్కించారు కూడా. ఇక ఆ సీన్‌ కోసం సిద్ధార్థ్‌ (Siddharth) చేసిన డేరింగ్‌ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌లో ఆ సీన్‌ కోసం పడ్డ శ్రమ, ఖర్చు గురించి కూడా మాట్లాడాలి. మొత్తంగా ఆ సీన్‌ను తీయడానికి ఆ రోజుల్లోనే రూ.కోటి ఖర్చయింది అని టాక్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

‘బాయ్స్’ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన విషయం గురించి ఇప్పటికీ చెన్నై జనం తలుచుకుంటూ ఉంటారు. హీరోయిన్‌ జెనీలియా (Genelia) ప్రేమ కోసం నగ్నంగా రోడ్ల వెంట పరిగెట్టే సీన్ అది. ఆ సీన్ కోసం చెన్నైలోని మౌంట్ రోడ్‌ను వాడుకుంది ‘బాయ్స్‌’ టీమ్‌. రోజూ సాయంత్రం రెండు గంటల నుండి ఆరు గంటల వరకు సుమారు 15 రోజులు ఆ రోడ్డును బ్లాక్‌ చేసి షూట్‌ చేశారట.

ట్రాఫిక్, పెద్ద ఎత్తున పబ్లిక్ ఉండేలా చూసుకుంటూ సీన్‌ సహజత్వం కోల్పోకుండా టీమ్‌ ప్లాన్‌ చేసిందట. ఆ సీన్‌లో కనిపించే జనాలు అంతా జూనియర్ ఆర్టిస్టులే. వందల మంది నటులను ఆ సీన్‌ కోసం తరలించారు. మొత్తంగా ఆ రోజుల్లో ఆ సీన్‌ కోసం ఖర్చు రూ. కోటికిపైగా ఖర్చయిందట. ఆ సీన్‌ కోసమే అంత పెడితే.. ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) కోసం ఎంత పెట్టించారో అనే డౌట్ మీకు వస్తే రావొచ్చు.

దీపావళి సినిమాల ఓటీటీ డీల్స్.. ఏది ఎందులో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Biys
  • #Genelia
  • #shankar
  • #Siddharth

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

3 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

21 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

1 hour ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

1 hour ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

1 hour ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

22 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version