Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli: ఆ క్రియేటివిటీ జక్కన్నది కాదా.. రాజమౌళి ఫ్యాన్స్ పొరబడ్డారా?

Rajamouli: ఆ క్రియేటివిటీ జక్కన్నది కాదా.. రాజమౌళి ఫ్యాన్స్ పొరబడ్డారా?

  • July 22, 2023 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ఆ క్రియేటివిటీ జక్కన్నది కాదా.. రాజమౌళి ఫ్యాన్స్ పొరబడ్డారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా రాజమౌళి గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. రాజమౌళి రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అనే సంగతి తెలిసిందే. రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న నేపథ్యంలో ఆయనకు యాడ్స్ లో నటించే అవకాశం ఉంది. తాజాగా రాజమౌళి ఒక యాడ్ లో నటించి ఆ యాడ్ తో మెప్పించారు. ఆ యాడ్ ను చూసిన వాళ్లంతా రాజమౌళి తన క్రియేటివిటీతో ఈ యాడ్ ను తీసుకున్నారని సమాచారం అందుతోంది.

బ్రిటన్ కు చెందిన బార్ట్లీ బోగ్లే హెగర్టీ అనే కంపెనీ క్రియేటివిటీ ప్రస్తుతం రాజమౌళి ఖాతాలో పడుతోంది. రాజమౌళి తానే ఈ యాడ్ క్రియేట్ చేశానని ఎక్కడా చెప్పకపోయినా సోషల్ మీడియాలో ఆ దిశగా ప్రచారం జరుగుతోంది. రాజమౌళి సైతం ఇతరుల క్రెడిట్ తనకు దక్కాలని ఎప్పుడూ కోరుకోరు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా సరికొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ప్రత్యేకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. జక్కన్నకు ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రాజమౌళి తన తర్వాత సినిమాలు కూడా భారీ రేంజ్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే భవిష్యత్తు సినిమాలు మల్టీస్టారర్ సినిమాలుగా తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.

టాలీవుడ్ హీరోలతో మాత్రమే సినిమాలు తీయాలని (Rajamouli) రాజమౌళి ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. రాజమౌళికి రాబోయే రోజుల్లో కూడా వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి సినిమాలకు భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #RRR movie
  • #SS Rajamouli

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 hour ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

31 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version