Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bigg Boss: అతని ప్లేస్ లో ఎవరున్నా.. లిప్ లాక్ ఇచ్చేదాన్ని.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆవేదన..!

Bigg Boss: అతని ప్లేస్ లో ఎవరున్నా.. లిప్ లాక్ ఇచ్చేదాన్ని.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆవేదన..!

  • July 4, 2023 / 10:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: అతని ప్లేస్ లో ఎవరున్నా.. లిప్ లాక్ ఇచ్చేదాన్ని.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆవేదన..!

‘బిగ్ బాస్’ రియాలిటీ షో గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీలను తీసుకుని ఓ ఇంట్లో పెట్టి.. తనకు నచ్చిన టాస్క్ లు ఇస్తూ.. వాళ్ళతో ఆడుకునేవాడే బిగ్ బాస్. అతను కనిపించడు. వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. నిజజీవితంలో దేవుడిలా అనమాట. అయితే బిగ్ బాస్ షోలో ప్రతి ఏడాది కొత్త కొత్త కంటెస్టెంట్ లు కనిపిస్తుంటారు. ఎంతమంది కంటెస్టెంట్లు మారినా.. టాస్క్ లు కామన్. వాటితో పాటు ఇంకా స్పెషల్ గా చెప్పుకోవాలి అంటే కంటెస్టెంట్ల మధ్య గొడవలు ఇంకా డీప్ గా వెళ్తే వాళ్ళ మధ్య హగ్గులు, ముద్దులు.

అందుకే ఈ షో (Bigg Boss) ఎక్కువగా వివాదాల్లో నిలుస్తుంటుంది.అయిన ముద్దులు అనేవి హద్దులు దాటిన సందర్భాలు తెలుగు సీజన్లలో చూడలేదు. అయితే ఓ కంటెస్టెంట్ హద్దులు దాటేసి లిప్ లాక్ పెట్టడం వల్ల… ఎలిమినేట్ అయ్యిందట. ఆమెనే ఆకాంక్ష. హిందీ బిగ్ బాస్ ఓటీటీ-2 లో ఈమె ఓ కంటెస్టెంట్. చుట్టూ కెమెరాలు ఉన్నాయని చూడకుండా ఓ కంటెస్టెంట్ కి లిప్ లాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. నటి ఆకాంక్ష, జైద్ ఇద్దరూ లిప్ లాక్ చేసుకున్నారు.

దీంతో హోస్ట్ సల్మాన్ ఖాన్ కూడా వీరి పై ఫైర్ అవ్వడం జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షోలో ఇలాంటి వరస్ట్ చేష్టలు ఏంటి అంటూ చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. అందుకే ఆమెను ఎలిమినేట్ అయ్యేలా చేశారు. దీనిపై ఆకాంక్ష స్పందిస్తూ.. “ఈ రకంగా షోకి దూరమవ్వడం చాలా బాధగా ఉంది. ఒక టాస్క్ లో భాగంగానే నేను ముద్దు పెట్టడం జరిగింది. టాస్క్ లో భాగంగా మిగిలిన 30 సెకన్ల టైంలో నేను ఇలా చేయాల్సి వచ్చింది.

అంతేగాని.. లిప్ లాక్ చేయాలనే ఆలోచన నాకు లేదు. జైద్ స్థానంలో మరొకరు ఉన్నా నేను ఇలాగే చేసేదాన్ని.నాకు ఇది ఇంత పెద్ద సమస్యని తెచ్చిపెడుతుంది అని నేను ఊహించలేదు” అంటూ చెప్పుకొచ్చింది. మరోపక్క జైద్ కూడా ఈ వీక్ ఎలిమినేట్ అవ్వొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akanksha
  • #Akanksha Puri
  • #Bigg boss
  • #Jad Hadid

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

2 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

4 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

9 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

9 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago

latest news

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

13 hours ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

1 day ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

1 day ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version