Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Nayanthara: ‘యోగి’ సినిమా వల్లే నయనతార ప్రమోషన్స్ కి దూరమయ్యిందట.. ఏమైందంటే..!

Nayanthara: ‘యోగి’ సినిమా వల్లే నయనతార ప్రమోషన్స్ కి దూరమయ్యిందట.. ఏమైందంటే..!

  • September 13, 2023 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: ‘యోగి’ సినిమా వల్లే నయనతార ప్రమోషన్స్ కి దూరమయ్యిందట.. ఏమైందంటే..!

నయనతార.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తమిళంలో ఈమె సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఒక్కో సినిమాకి ఏకంగా రూ.8 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ ఈమె నెంబర్ వన్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇటీవల షారుఖ్ ఖాన్- అట్లీ కాంబినేషన్లో వచ్చిన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టింది ఈ బ్యూటీ.

ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. నయనతార విషయంలో దర్శకనిర్మాతల సైడ్ నుండి ఎప్పుడూ ఓ కంప్లైంట్ ఉంటుంది. ఆమె తన సినిమాల ప్రమోషన్లకు హాజరు కాదు అనేది ఆ కంప్లైంట్. అయితే ‘జవాన్’ సినిమా కోసం ఈమె బాలీవుడ్లో చేసిన ప్రమోషన్స్ కు హాజరైంది. అక్కడ పలు పేపర్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందట. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కి ఆమె హాజరు కాకపోవడానికి గల బలమైన కారణాన్ని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందట.

ప్రభాస్ ‘యోగి’ సినిమా ఆడియో వేడుకలో ఓ రాజకీయ నాయకుడు (Nayanthara) నయనతారని Laigiకంగా వేధించాడట.ఆ టైంలో ఆమె ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయినట్లు కూడా చెప్పుకొచ్చిందట. ఏదైనా సినిమా ప్రమోషన్స్ కి వస్తే.. ఆ సంఘటనే గుర్తుకొస్తుంది.. అందుకే సాధ్యమైనంత వరకు ప్రమోషన్స్ కి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమె తెలియజేసింది. అయితే ‘కర్తవ్యం’ సినిమా కోసం ఆమె ప్రమోషన్స్ కి వెళ్లిందని కూడా గుర్తుచేసిందట.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanathara
  • #Prabhas
  • #Yogi

Also Read

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

related news

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

trending news

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

55 seconds ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

1 hour ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

6 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

18 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

20 hours ago

latest news

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

7 mins ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

40 mins ago
Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

51 mins ago
Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

1 hour ago
Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version