Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jayalalitha: కానీ ఆ హీరోయిన్ వల్ల జయలలిత అనుకున్న పని చేయలేకపోయింది.. అసలేం జరిగిందంటే..!

Jayalalitha: కానీ ఆ హీరోయిన్ వల్ల జయలలిత అనుకున్న పని చేయలేకపోయింది.. అసలేం జరిగిందంటే..!

  • November 23, 2023 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jayalalitha: కానీ ఆ హీరోయిన్ వల్ల జయలలిత అనుకున్న పని చేయలేకపోయింది.. అసలేం జరిగిందంటే..!

సినీ ప్ర‌పంచంలో త‌మ‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న హీరో హీరోయిన్లు జ‌య‌ల‌లిత‌. అయితే ఇమె సినిమాలు వదలి రాజకీయంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.. జ‌య‌ల‌లిత తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన సంద‌ర్భంలో ఓ సంఘటన జరిగింది ఇప్పుడు ఆ సంఘటన వైరల్ గా మారింది. అన్నా డీఎంకే వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాలని అప్పటి ముఖ్యమంత్రి అయిన జయలలిత నిర్ణయం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ హీరో ఎంజీఆర్ కు ఘ‌న నివాళి అర్పించిన పార్టీ అధినేత‌లు.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఎంజీఆర్ చిత్ర‌ప‌టాన్ని పెట్టాల‌ని సూచించారు. వాస్త‌వానికి ఆయ‌న మాజీ సీఎం కూడా కావ‌డంతో ఇది స‌బ‌బేన‌ని అంద‌రూ అన్నారు. కానీ, ఇంత‌లో మాజీ సీఎంల విష‌యానికి వ‌స్తే.. కాంగ్రెస్ త‌ర‌ఫున ప‌నిచేసిన వారి ఫొటోలు కూడా అసెంబ్లీ ఆవ‌ర‌న‌లో పెట్టాల్సి ఉంటుంద‌ని, కాబ‌ట్టి మాజీ సీఎం హోదాలో కాదు.. రాష్ట్ర త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కు చేసిన సేవ‌కు గుర్తుగా ఆయ‌న ఫొటోను పెట్టాల‌ని మ‌రో తీర్మానం తెర‌మీదికివ‌చ్చింది. దీనికి జ‌య‌ల‌లిత కూడా ఓకేచెప్పారు. ఇక‌, ఈ విష‌యం తెలిసిన డీఎంకే అప్ప‌టి మ‌హాన‌టి సావిత్రి ఫొటోను కూడా పెట్టాల‌ని ప‌ట్టుబ‌ట్టింది.

సినిమా తార‌ల ఫొటోలు అసెంబ్లీలో పెట్టే కొత్త సంప్ర‌దాయానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఇది నిజ‌మైన సంప్ర‌దాయ‌మే అయితే.. వివ‌క్ష‌, ప‌క్ష‌పాతం లేక‌పోతే.. ఎంజీఆర్ ఫొటోతో పాటు.. సావిత్ర‌మ్మ ఫొటో కూడా పెట్టాల్సిందే అని అప్ప‌టి డీఎంకే అధినేత‌, మాజీ సీఎం కరుణానిధి నిప్పులు చెరిగారు. ఎందుకంటే.. సావిత్ర‌మ్మ ఫొటో పెట్టేందుకు సీఎంగా జ‌య‌ల‌లిత ఎలానూ ఒప్పుకోదు. ఈ విష‌యం ఆయ‌న‌కు తెలుసు. సో.. ఈ వ్యూహంతో నాడు ఫొటోలు పెట్టే సంస్కృతిని అడ్డుకున్నారు.

ఇక‌, క‌రుణానిధి వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టిన  (Jayalalitha) జ‌య‌ల‌లిత‌.. ఇది సాధ్యం కాద‌ని.. అసెంబ్లీలో దేశాధినేతల ఫొటోలు మాత్ర‌మే ఉండాల‌ని తీర్మానం చేసి.. దానినే అమ‌లు చేశారు. మొత్తానికి క‌రుణానిధి ప్లే చేసిన సావిత్రి ఫొటో వ్య‌వ‌హారం.. కోలీవుడ్‌ను సైతం కుదిపేసింది. దీనిని స‌మ‌ర్ధిస్తూ.. ఒకవ‌ర్గం.. వ్య‌తిరేకిస్తూ.. మ‌రో వ‌ర్గం ప్ర‌చారం చేశాయి. ఎట్ట‌కేల‌కు అస‌లుఫొటోలే పెట్టొద్ద‌ని నిర్ణ‌యించ‌డంతో వివాదం స‌ర్దుబ‌ణిగింది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jaya Lalitha
  • #MGR

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

19 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

14 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

17 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

17 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

17 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version