Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » War2 Movie: ఎన్టీఆర్, హృతిక్ మూవీకి హాలీవుడ్ టచ్.. ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా?

War2 Movie: ఎన్టీఆర్, హృతిక్ మూవీకి హాలీవుడ్ టచ్.. ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా?

  • April 21, 2024 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War2 Movie: ఎన్టీఆర్, హృతిక్ మూవీకి హాలీవుడ్ టచ్.. ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , హృతిక్ రోషన్  (Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వార్2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సోలో హీరోగా కెరీర్ పరంగా బిజీగా ఉన్న తారక్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఈ సినిమా కథకు సంబంధించి ఏదో ఆసక్తికర ట్విస్ట్ ఉంటుందని, ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో పాజిటివ్ రోల్ లో కనిపిస్తారో నెగిటివ్ రోల్ లో కనిపిస్తారో కూడా స్పష్టత లేదు.

అయితే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రం న భూతో న భవిష్యత్ అనేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్ ఈ సినిమా కోసం పని చేస్తుండటం ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఎన్నో హాలీవుడ్ హిట్ సినిమాలకు పని చేసిన స్పిరో రజాటోస్ వార్2 సినిమాకు యాక్షన్ సీన్స్ కీలకం కావడంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. ఈ సినిమాలో ప్రతి యాక్షన్ సీన్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెనెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 మై డియర్ దొంగ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మార్కెట్ మహాలక్ష్మీ సినిమా రివ్యూ & రేటింగ్!

వార్2 సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తయ్యేలా దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్లాన్స్ ఉన్నాయని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ చెప్పిన తేదీకే విడుదల కానుందని తెలుస్తోంది. గత ఆరేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు మాత్రమే విడుదల కాగా దేవర (Devara), వార్2 సినిమాలు మాత్రం పది నెలల గ్యాప్ లో రిలీజవుతున్నాయి.

వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే బాలీవుడ్, టాలీవుడ్ హీరోల కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాటు నాటు సాంగ్ మించేలా హృతిక్, తారక్ కాంబినేషన్ లో ఒక సాంగ్ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. తారక్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తుండటంతో తారక్ భవిష్యత్తు సినిమాల హిందీ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యే ఛాన్స్ కూడా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #War 2

Also Read

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

3 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

3 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

4 hours ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

4 hours ago
Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

7 hours ago

latest news

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

11 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

13 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

14 hours ago
Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version