Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ర‌క్క‌సి చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ర‌క్క‌సి చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

  • February 4, 2021 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ర‌క్క‌సి చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నూత‌న క‌థానాయ‌కుల‌తో ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ర‌క్క‌సీ చిత్రం ఘ‌నంగా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ చిత్రానికి సాగ‌ర్ క్లాప్ కొట్ట‌గా ప్ర‌ముఖ నిర్మాత ప్ర‌శ‌న్న‌కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. వీర‌శంక‌ర్ ఈ చిత్రానికి గౌర‌వ‌ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాయా మాట్లాడుతూ…ఎ 7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మాది మొద‌టి చిత్రం. ద‌ర్శ‌కుడు అభిఅన్న‌య్య నా మేన‌ల్లుడు. నేను అత‌నిలోని టాలెంట్ ని గుర్తించి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చాను. మా చిత్రానికి మీ అంద‌రి ఆద‌రాభిమానాలు కావాలి. మా చిత్రంలో ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరున నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

నిర్మాత ప్ర‌భ నాయుడు మాట్లాడుతూ… ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మాది మొద‌టి చిత్రం. మీరంద‌రి స‌పోర్ట్ త‌ప్ప‌కుండా మా చిత్రానికి ఉండాల‌ని కోరుకుంటున్నాను. ర‌క్క‌సి అంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. డ్ర‌గ్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర క‌థాంశం ఉండ‌బోతుంది. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ఎట్లాంటి వాతావ‌ర‌ణంలో పెంచుతున్నారు అన్న కాన్సెప్ట్ మీద ఉంటుంది. మా మూవీలో ఇంకా ఎంతో మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. త‌రువాత మేము నిధాన‌ముగా ఒకొక్క‌టి రివీల్ చెయ్యాల‌నుకుంటున్నాము అన్నారు.

హీరో విక్కీ మాట్లాడుతూ… నేను ఒక డెబ్యూ హీరో. మా డైరెక్ట‌ర్‌ అన్న‌య అభి, డిఒపి జ‌గ‌న్‌, హీరోయిన్ సిమ్ర‌త్‌. మేమంతా ఈ చిత్రం కోసం ముందు ముందు బాగా క‌ష్ట‌ప‌డి మంచి అవుట్ పుట్ తీసుకువ‌స్తామ‌ని అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ షకీల్ మాట్లాడుతూ… ఈ చిత్రం డ్ర‌గ్స్ బేస్డ్ మూవీ. ఈ చిత్రాన్ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా నిర్మాత‌లు చాలా బాగా తీశారు. ఈ సినిమా అంతా థ్రిల్లింగ్ గా ఒన్ మూవీ లా ఉంటుంది. నా గ‌త చిత్రాల‌న్నీ కూడా ఎలాగైతే మ్యూజిక్ వ‌చ్చిందో ఇది కూడా అంతే. మంచి సినిమాకు సంగీతం చెయ్యడం సంతోషంగా ఉందన్నారు.

హీరోయిన్ సిమ్ర‌త్ మాట్లాడుతూ… నేను 2019 మిస్ ఇండియాగా సెలెక్ట్ అయ్యాను. నేను తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాది బాంబే. ఈ మూవీ కోసం ఇంకా చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంది. మా సినిమాని మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. మ‌మ్మ‌ల్సి ఎంకరేజ్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

ద‌ర్శ‌కుడు అభి అన్న‌య్య మాట్లాడుతూ… ముందుగా న‌న్ను న‌మ్మి నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. మా సినిమాలో ఇంకా చాలా మంది పెద్ద యాక్ట‌ర్స్ ఉన్నారు. మేము నిధానంగా పోస్ట‌ర్ రూపంలో ఒకొక్క‌రిని రివీల్ చెయ్యాల‌నుకుంటున్నాము. ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైట్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ని పెట్టాల‌ని చూస్తున్నాము అన్నారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A7
  • #A7 pictures
  • #Abhi
  • #Prabhu Naidu
  • #Rakkasi

Also Read

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

related news

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Sandeep Reddy Vanga: బాలీవుడ్ కి సందీప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టేగా..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Coolie: హీరోల లెక్కే కాదు.. హీరోయిన్ల లెక్క కూడా పెరుగుతుందిగా..!

trending news

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

7 hours ago
Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

7 hours ago
Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

10 hours ago
Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

11 hours ago
Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

12 hours ago

latest news

దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్ లాంచ్!

దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్ లాంచ్!

11 hours ago
తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

12 hours ago
‘షష్టిపూర్తి’ ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది.. తెలుగు వారిని ప్రతిబింబించేలా ఉంటుంది- నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

14 hours ago
Housefull 5: ఇదేం విడ్డూరం సామీ.. ఒక్కో థియేటర్‌లో ఒక్కో క్లైమాక్సా? ఎందుకిలా చేశారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version