Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: ‘సమ్మోహనం’ అంత కాకపోయినా పర్వాలేదు అనిపిస్తుందట!

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: ‘సమ్మోహనం’ అంత కాకపోయినా పర్వాలేదు అనిపిస్తుందట!

  • September 16, 2022 / 09:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: ‘సమ్మోహనం’ అంత కాకపోయినా పర్వాలేదు అనిపిస్తుందట!

సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడీగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటించింది.’మైత్రీ మూవీ మేకర్స్‌’ తో కలిసి ‘బెంచ్‌మార్క్ స్టూడియోస్‌’ పై నిర్మాతలు బి మహేంద్ర బాబు, కిరణ్ బళ్లపల్లి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు.సినిమా పరిశ్రమకు సంబంధించిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 16న రేపు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. సినిమా చూసిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా అదే విధంగా ఇంట్రెస్టింగ్ గా సాగిందట. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్టార్టింగ్ పోర్షన్ కొంచెం స్లోగా ఉంటుందని. ప్రీ క్లైమాక్స్ నుండి మూవీ మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని తెలుస్తోంది.సుధీర్ బాబు, కృతి శెట్టి ల నటన బాగుందట.

రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ కూడా ప్రేక్షకులకు కావాల్సిన ఫన్ జెనరేట్ చేసినట్లు తెలుస్తుంది. మరీ ‘సమ్మోహనం’ అంత కాకపోయినా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ పర్వాలేదు అనిపిస్తుందని తెలుస్తుంది.

#AaAmmayiGurinchiMeekuCheppali #AaAmmayiGurinchiMeekuCheppaliReview

Few of the scenes are well written but the overall narrative is extremely slow.

Rating: 2/5

— TollywoodTrendz (@Twoodtrendz) September 16, 2022

#AaAmmayiGurinchiMeekuCheppali Completed 1st Half with Good Twist @isudheerbabu anna style 👌🔥 pic.twitter.com/pNR2ad7cS4

— Nani😎 (@Nayakan_Nani) September 16, 2022

#AaAmmayiGurinchiMeekuCheppali Review:

Below Average 🙏#SudheerBabu is good 👌#KrithiShetty Gets A Good Role than her last few films 👍

Music is bad & BGM is ok ✌️

Could had been a lot better 🥲

Rating: ⭐⭐/5#AaAmmayiGurinchiMeekuCheppaliReview #AAGMCReview #AAGMC pic.twitter.com/v6Rc1urIlb

— Kumar Swayam (@KumarSwayam3) September 16, 2022

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aa Ammayi Gurinchi Meku Chappali
  • #Indraganti Mohanakrishna
  • #Krithi Shetty
  • #Sudheer Babu

Also Read

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

related news

Maruthi: రాజా సాబ్ టాక్ పై మారుతి రియాక్షన్.. ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ రెడీ!

MSG: తప్పుడు రివ్యూలకు కోర్టు బ్రేక్.. చిరు సినిమా కోసం లీగల్ షీల్డ్

Selvamani, ilayaraja: కాపీ రైట్‌ పంచాయితీ: ఇళయరాజాకు సీనియర్ డైరక్టర్‌ సాక్ష్యం!

Parasakthi: హెల్మెట్‌ పెట్టుకుంటే సినిమా టికెట్లు.. బాగుంది కదా ఈ ఆఫర్‌!

Parasakthi: హెల్మెట్‌ పెట్టుకుంటే సినిమా టికెట్లు.. బాగుంది కదా ఈ ఆఫర్‌!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

trending news

1 hour ago
The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

4 hours ago
Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

7 hours ago
Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

23 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

24 hours ago

latest news

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

23 hours ago
మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

24 hours ago
Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version