Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

  • November 18, 2026 / 06:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

దుల్కర్ సల్మాన్ సినిమాలకి తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ మధ్య కాలంలో అతను తెలుగులో కూడా ఏడాదికో సినిమా చొప్పున చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘మహానటి’ ‘సీతా రామం’ ‘లక్కీ భాస్కర్’ వంటి హిట్లతో దుల్కర్ ఇక్కడ కూడా మంచి మార్కెట్ పొందాడు. ఇక పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ చేసిన ‘ఆకాశంలో ఒక తార'(Aakasamlo Oka Tara) సినిమా ఈ నవంబర్ 20న విడుదల కానుంది. ‘వైజయంతీ మూవీస్’ ‘గీతా ఆర్ట్స్’ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Aakasamlo Oka Tara First Review

ఆల్రెడీ ఇండస్ట్రీకి చెందిన పెద్దల కోసం ఈ సినిమా స్పెషల్ షో  వేశారు. ఆ షో వీక్షించిన వారు.. అనంతరం తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం 2 గంటల 39 నిమిషాల నిడివి కలిగి ఉందట. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయి కల్పన(సాత్విక వీరవల్లి). చదువులో చురుకు, జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఊరికి మంచి పేరు తెస్తుంది. ‘ఆడపిల్లంటే ఇంటి పని, వంట పని నేర్చుకోవాలి, చదువుకుని ఊరి పొలిమేర కూడా దాటలేవు’ వంటి మాటలను సవాలుగా తీసుకుంటుంది.

ఊరి పొలిమేర కాదు భూమి పొలిమేరే దాటాలని (అంటే వ్యోమగామి కావాలని) నిశ్చయించుకుంటుంది. పెద్దలు ఆమెకు ఇష్టంలేని చేయడంతో నిరాశకు గురవుతుంది. అయితే ఆమె భర్త కృష్ణ(దుల్కర్ సల్మాన్) .. కల్పన అమాయకత్వాన్ని, లక్ష్యాన్ని గౌరవిస్తాడు. ఆమెను నమ్మి కాలేజీకి పంపుతాడు. తర్వాత స్పేస్ రీసెర్చ్ దాకా ఆమెను ప్రోత్సహిస్తాడు.’నేనే తన కాళ్లై తన కలని నడిపించాలి’ అంటూ వచ్చే డైలాగ్ ను బట్టి కృష్ణ వ్యక్తిత్వాన్ని అర్దం చేసుకోవచ్చు.

వీరిద్దరికీ రోహిణి(శృతి హాసన్) ఎలా సాయపడింది? అనేది మిగిలిన కథ అని చెబుతున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం కథలో మంచి ఎమోషనల్ డెప్త్ ఉందని, ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుందని చెబుతున్నారు.పవన్ సాధినేని దర్శకత్వం, అలాగే అతని రైటింగ్, నిర్మాణ విలువలు, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అన్నీ టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయని అంటున్నారు. మరి రిలీజ్ రోజు మార్నింగ్ షోల నుండీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి

ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakasamlo Oka Tara
  • #Aakasamlo Oka Tara first review

Also Read

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

related news

Happy Journey: ‘అమెజాన్ ప్రైమ్‌’లో ట్రెండింగ్లో దూసుకుపోతున్న ‘హ్యాపీ జర్నీ’

trending news

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

11 mins ago
Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

12 mins ago
OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago
ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

5 hours ago
Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

6 hours ago

latest news

Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

18 hours ago
Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

19 hours ago
DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

24 hours ago
Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

Arundhati Nakshatram: ఆది సాయికుమార్ ‘అరుంధతి నక్షత్రం’ సినిమా ప్రారంభం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version