Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అభిమానులకు షాక్ ఇచ్చిన ఆమిర్ ఖాన్ కూతురు.. ఫోటోలు వైరల్..!

అభిమానులకు షాక్ ఇచ్చిన ఆమిర్ ఖాన్ కూతురు.. ఫోటోలు వైరల్..!

  • February 12, 2021 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులకు షాక్ ఇచ్చిన ఆమిర్ ఖాన్ కూతురు.. ఫోటోలు వైరల్..!

మన టాలీవుడ్ లో అయితే స్టార్ హీరోలు.. తమ కూతుర్లను సినిమాల్లో నటింపచేయడానికే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు.ఇక వారి పర్సనల్ విషయాలను బయటకి రాకుండా చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. అయితే బి టౌన్ లో అలా కాదు. వాళ్ళ వారసుల కెరీర్ కు సంబంధించిన విషయాల్లో వారికి పూర్తి ఫ్రీడమ్ ను ఇచ్చేస్తుంటారు. సినిమాల్లోకి రావాలి అని ఆ వారసులు అనుకుంటే.. వీళ్ళు జోక్యం చేసుకుని హెల్ప్ చేస్తుంటారు కానీ..! వారి వ్యక్తిగత విషయాల్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు.

అందుకే అక్కడి స్టార్ హీరోల కూతుర్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాకుండా.. వారి గ్లామర్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆమీర్ ఖాన్ కూతురు.. వాలెంటైన్స్ డే కారణంగా అనుకుంట ఏకంగా తన ప్రియుడినే పరిచయం చేసి అభిమానులకు ఝలక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాల పై ఆమె ఎప్పుడూ స్పందించలేదు.

అయితే ఇప్పుడు ఏకంగా అతనితో ఉన్న ఫోటోలను షేర్ చేసి తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది.’ఇది మీకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది’ అంటూ తన ప్రియుడు నూపూర్ శిఖారే తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. గతంలో ఈమె మిషాల్ కిర్పలానీతో ప్రేమాయణం నడిపిందట. అయితే అతనితో బ్రేకప్ చెప్పెయ్యడం కూడా జరిగింది.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

1

2

3

4

5

6

7

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Actress Ira Khan
  • #Ira
  • #Ira Khan
  • #Nupur Shikhare

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

27 seconds ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

15 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

23 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

24 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

1 day ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version