Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Aaradugula Bullet Movie: ‘ఆరడుగుల బుల్లెట్‌` విడుదల విషయంలో నిర్మాత ఫైనల్ డెసిషన్ అదే..!

Aaradugula Bullet Movie: ‘ఆరడుగుల బుల్లెట్‌` విడుదల విషయంలో నిర్మాత ఫైనల్ డెసిషన్ అదే..!

  • July 5, 2021 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aaradugula Bullet Movie: ‘ఆరడుగుల బుల్లెట్‌` విడుదల విషయంలో నిర్మాత ఫైనల్ డెసిషన్ అదే..!

యాక్షన్ హీరో గోపీచంద్ – లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ‘జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్’ బ్యానర్పై తాండ్ర రమేష్‌ నిర్మించారు.వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.నిజానికి ఈ చిత్రం 2017 లో విడుదల కావాల్సింది.. కాకపోతే ఆర్ధిక లావాదేవీల వల్ల ఆగిపోయింది.

ఇక గతేడాది ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయమని మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ముందుగానే నిర్మాతలు ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ను ‘జి’ అమ్మేయడంతో ఆ డీల్ ఓకే కాలేదు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి కిందా మీదా పడి క్లియరెన్స్ తెచ్చుకున్న నిర్మాతలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ‘ఆరడుగుల బుల్లెట్’ కు ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.4 లేదా రూ.5 కోట్లకు మించి బిజినెస్ అవ్వడం లేదట.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. మళ్ళీ థియేటర్లు మూతపడడం.. ఒకవేళ థియేటర్లు తెరుచుకున్నా.. జనాలు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో బయ్యర్స్ ధైర్యం చేయలేకపోతున్నారని వినికిడి. పైగా 4 ఏళ్ళ క్రితం సినిమాకి ఎక్కువ పెట్టే ఉద్దేశం కూడా వారికి లేనట్టు తెలుస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఓన్ రిలీజ్ చేసుకోబోతున్నట్టు నిర్మాత తాండ్ర రమేష్ తెలియజేసారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aaradugula Bullet
  • #B. Gopal
  • #Gopichand
  • #Nayanatara
  • #Ramesh

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

17 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

10 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

13 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

14 hours ago
‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version