Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » అఖిల్ అవతలి వాళ్లకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు!

అఖిల్ అవతలి వాళ్లకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు!

  • November 27, 2020 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ అవతలి వాళ్లకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు!

బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అభిజిత్ కి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతడే బిగ్ బాస్ విన్నర్ అవుతాడనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొచ్చిన అభిజిత్ తల్లికి కూడా పాపులారిటీ పెరిగింది. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆమెని ఇంటర్వ్యూ చేస్తూ అభిజిత్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నాయి. తాజాగా యాంకర్ రవి.. అభిజిత్ తల్లిని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో హారిక తల్లి కూడా ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలో అభిజిత్ తల్లి లక్ష్మీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

అభిజిత్ సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాడని.. అభితో పాటు తాము కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. అభి కోసం మూడు నెలల పాటు ఉప్పు లేని తిండి తిన్నామని చెప్పుకొచ్చింది. ఏది వండినా.. ఉప్పు, ఆయిల్ లేకుండా వండాల్సి వచ్చేదని తెలిపింది. ఇప్పటికీ అదే ఫుడ్ అలవాటు చేసుకున్నాడని వెల్లడించింది. సోహైల్, అరియానా సీక్రెట్ రూమ్ నుండి ఇంట్లోకి వచ్చినప్పుడు అభి అరిచాడని.. ఎక్కడ తనపై నెగెటివిటీ వస్తుందేమోనని టెన్షన్ పడ్డామని చెప్పింది. కానీ షో మొత్తం చూసాక.. చాలా సేపు ఓపిక పట్టిన తరువాత అలా అరిచాడని తెలిసి కూల్ అయ్యామని తెలిపింది.

ఇక బిగ్ బాస్ లో విలన్లు ఎవరనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. అమ్మా రాజశేఖర్, అఖిల్ ల పేర్లు ప్రస్తావించారు. వీరిద్దరూ కూడా ఎదుటివారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వరని, అవతలి వాళ్లు తమ రీజన్స్ చెప్పినప్పుడు వినడానికి సిద్ధంగా ఉండరని.. గట్టిగా అరవడం అనేది మంచి విషయం కాదని అన్నారు. అభిజిత్ కూడా మొదటినుండి అమ్మా రాజశేఖర్ కి అదే చెప్పుకుంటూ వచ్చాడని.. తన విషయంలో విలన్ అంటే అమ్మా రాజశేఖర్ అని వెల్లడించింది. అభిజిత్ విన్నర్ అయితే బాగుంటుందని తన కోరికను వెళ్లబుచ్చింది.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Amma Rajasekhar
  • #Bigg boss
  • #Bigg Boss 4

Also Read

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

related news

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

trending news

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

1 hour ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

14 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

15 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

16 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

17 hours ago

latest news

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

18 hours ago
Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

19 hours ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

21 hours ago
Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version