Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej, Vaishnav Tej: సాయితేజ్‌ యాక్సిడెంట్‌ వాటిపై ప్రభావం చూపిస్తుందా..!

Sai Dharam Tej, Vaishnav Tej: సాయితేజ్‌ యాక్సిడెంట్‌ వాటిపై ప్రభావం చూపిస్తుందా..!

  • September 17, 2021 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej, Vaishnav Tej: సాయితేజ్‌ యాక్సిడెంట్‌ వాటిపై ప్రభావం చూపిస్తుందా..!

టాలీవుడ్‌లో చాలా రోజుల నుండి వెయిట్‌ చేస్తున్న ‘మెగా’ సినిమాల్లో ఓ రెండు అక్టోబరులో విడుదలవుతున్నాయి. అవే సాయిధరమ్‌ తేజ్‌ ‘రిపబ్లిక్‌’, వైష్ణవ్‌ తేజ్‌ ‘కొండపొలం’. ఇటీవలే ఈ సినిమా తేదీలను అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అనుకున్న తేదీకి ఆ సినిమా విడుదలవుతాయా? సినిమా వర్గాలు అయితే ఖాయమంటున్నా… ఎక్కడో చిన్న డౌట్‌ కొడుతోంది. సాయిధరమ్‌తేజ్‌ ఇటీవల బైక్‌ యాక్సిడెంట్‌ జిరిగి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

శస్త్రచికిత్స జరిగి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. సినిమా విడుదల తేదీకి గట్టిగా 10 రోజులు ఉంది. ఈ సమయంలో చిత్రబృందం సినిమా విడుదల చేస్తుందా అనేదే ఇక్కడ ప్రశ్న. అయితే సినిమాకు సంబంధించిన పనులన్నీ అయిపోయాయని, కాబట్టి విడుదల చేసేయొచ్చని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్‌ రైట్స్‌ జీ సినిమాస్‌ దగ్గర ఉన్నాయట. వాళ్లు లెక్కంటే లెక్క అనే కాన్సెప్ట్‌లో రిలీజ్ చేసేస్తారు అంటున్నారు. ఇక డౌట్‌ ఉన్న రెండో సినిమా ‘కొండపొలం’. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాను అక్టోబరు 8న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ మేరకు ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే ఇప్పుడు అన్నయ్య సాయితేజ్‌ అలా ఆసుపత్రిలో ఉన్నప్పుడు వైష్ణవ్‌ ప్రచారానికి రాలేడు. దీంతో సినిమా విడుదల వాయిదా పడుతుంది అంటున్నారు. చూడాలి… ఇద్దరూ ఏం నిర్ణయం తీసుకుంటారో.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Konda Polam
  • #Republic
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

24 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version