విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటించి, నిర్మించి, సంగీతం సమకూర్చిన తాజా చిత్రం “మార్గన్” (Maargan). తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎప్పట్లానే తెలుగులో అనువాదరూపంలో విడుదల చేశారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!! Maargan Review కథ: హైదరాబాద్ నగరంలో ఒక అమ్మాయిని కారు నలుపు రంగుకు మార్చి మరీ హతమార్చిన ఘటనను పేపర్ లో చదివి ముంబై నుంచి సిటీకి వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు ధృవ్ (విజయ్ […]