Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లాడనున్న యంగ్ హీరో!

గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లాడనున్న యంగ్ హీరో!

  • October 17, 2020 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లాడనున్న యంగ్ హీరో!

లాక్ డౌన్ లో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలా కాలం బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేసిన రానా కూడా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు. రీసెంట్ గా నటి త్రిష-శింబు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కానీ శింబు మాత్రం త్రిష తన ఫ్రెండ్ మాత్రమేనని చెబుతున్నాడు. ఇప్పుడు మరో హీరో పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ లో ‘బాణా కాతడి’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అధర్వ ఆ తరువాత పలు సినిమాతో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు.

అధర్వ తండ్రి మురళీ కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హీరో తెలుగులో ‘గద్దలకొండ గణేష్’ అనే సినిమాలో లీడ్ రోల్ లో కనిపించారు. ఇదిలా ఉండగా.. అధర్వ చాలా కాలంగా గోవాకి చెందిన ఓ యువతితో ప్రేమాయణం నడిపిస్తున్నారని సమాచారం. అయితే ఇంతకాలం ఈ విషయాన్ని సైలెంట్ గా ఉంచారని.. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.

Actor Atharva is Getting Married to His Secret Girlfriend1

ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే అధర్వ తమ్ముడు ఆకాష్ కి వివాహం జరిగింది. తమిళ స్టార్ హీరో విజయ్ మేనకోడలితో ఆకాష్ వివాహం జరిపించారు. తమ్ముడి పెళ్లి అయిపోవడంతో, ఇప్పుడు అధర్వ కూడా తన గర్ల్ ఫ్రెండ్ ను జీవిత భాగస్వామిగా చేసుకోవాలని అనుకుంటున్నాడట. మరి ఈ విషయాన్ని అధర్వ బయటపెడతాడేమో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali CBI
  • #Atharava Murali
  • #Atharavaa
  • #Gaddala Konda Ganesh

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

2 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

2 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

8 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

22 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

23 hours ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

24 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version